ETV Bharat / bharat

భారత్ x​ చైనా: సైనిక శక్తిలో ఎవరిది పైచేయి? - military commanders

భారత్​-చైనా మధ్య రోజురోజుకు సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇదే సమయంలో ఇరుదేశాల మధ్య యుద్ధం సంభవిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్​-చైనా దేశాల సైనిక శక్తి, బలాబలాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు.? ఎవరి బలమెంత..? అనే విషయాలను ఓసారి చూద్దాం.

LAC stand-off: Military might of India, China
భారత్ x​ చైనా: సైనిక శక్తిలో ఎవరిది పైచేయి?
author img

By

Published : Sep 3, 2020, 4:45 PM IST

Updated : Sep 3, 2020, 5:02 PM IST

ఇరుదేశాల మిలిటరీ శక్తిసామర్థ్యాలు

గల్వాన్‌ ఘటన తర్వాత నుంచి భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని చైనా కుట్రలు పన్నుతుంటే.. భారత్​ గట్టిగా సమాధానమిస్తూ వస్తోంది. ప్రతిష్టంభనకు తెరదించేందుకు సైనిక, దౌత్య స్థాయిల్లో దఫదఫాలుగా చర్చలు జరుపుతున్నా... ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరుదేశాల బలగాలను, ఆయుధాలను, యుద్ధ ట్యాంకర్లను పోటాపోటీగా మోహరిస్తున్నాయి.

సైనిక శకిసామర్థ్యాల పరంగా భారత్​, చైనా ప్రపంచంలోనే టాప్​-5లో ఉన్నాయి.

అంశంభారత్​చైనా
ప్రపంచ ర్యాంక్​53
బడ్జెట్(డాలర్లలో)65.9 బిలియన్లు228 బిలియన్లు
బలగాలు(యాక్టివ్​)21,40,00023,00,000
మానవ వనరులు31,91,29,42038,58,21,101
యుద్ధ ట్యాంక్​లు4426 7760
యుద్ధ వాహనాలు56816000
ఆర్టిలరీ50679726
సెల్ప్​ ప్రొపెల్డ్​ ఆర్టిలరీ2901710
రాకెట్​ ఆర్టిలరీ2921770

నావికా దళం..

అంశంభారత్చైనా
యుద్ధ నౌకలు 214780
ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్లు12
డిస్ట్రాయర్లు1136
ఫ్రిగేట్స్​1554
కార్​వెట్స్2442
జలాంతర్గాములు1576

వాయుసేన..

అంశంభారత్చైనా
విమానాలు 22164182
ఫైటర్​ ఎయిర్​క్రాఫ్ట్323 1150
మల్టీరోల్​ ఎయిర్​క్రాఫ్ట్329 629
ఎటాక్​ ఎయిర్​క్రాఫ్ట్220 270
హెలీకాప్టర్లు725 1170

Last Updated : Sep 3, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.