ETV Bharat / bharat

బోరున ఏడ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.. కారణం ఇదే! - జేడీఎస్​

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జేడీఎస్​ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆవేదనకు గురయ్యారు. సభా వేదికపై మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. నమ్మకంగా ఉన్న మండ్య ప్రజలు తనను ఒంటరిని చేశారని ఆవేదనకు లోనయ్యారు. పేదలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నాననీ.. తనకు ఏ పదవులు అవసరం లేదని ఉద్ఘాటించారు.

Kumaraswamy
బోరున ఏడ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.. కారణం ఇదే!
author img

By

Published : Nov 27, 2019, 6:33 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్​ నేత కుమారస్వామి మరోమారు కంటతడి పెట్టుకున్నారు. లోక్​సభ ఎన్నికల్లో మండ్య ప్రజలు తన కుమారుడిని ఓడించడమే ఇందుకు కారణం. నమ్ముకున్న మండ్య ప్రజలు నిఖిల్​ను ఓడించి తనను ఒంటరిని చేశారని ఆవేదన చెందారు.

కేఆర్​పేట్​ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జేడీఎస్​ అభ్యర్థి బీఎస్​ దేవరాజు తరఫున ప్రచారం చేపట్టారు స్వామి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు తాను ఏమి తప్పు చేశానని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నానని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు.

బోరున ఏడ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

" నాకు రాజకీయాలు, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. మీ ప్రేమానురాగులు మాత్రమే కావాలి. నా కుమారుడు ఎలా ఓటమి చెందాడో నాకు తెలియదు. మండ్య బరిలో నిలపాలని అనుకోలేదు.. కానీ అక్కడి ప్రజల కోరిక మేరకే పోటీ చేయించా. కానీ నా కుమారుడికి మద్దతు ఇవ్వలేదు.. అదే నన్ను బాధకు గురిచేసింది. మండ్య ప్రజలు నన్ను ఒంటరివాడిని చేశారు. "

- కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: 'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
BRITISH EMBASSY HANDOUT - AP CLIENTS ONLY
Hanoi - 27 November 2019
++SUBTITLES AND LOGOS FROM SOURCE++
1. SOUNDBITE (Vietnamese) Gareth Ward, British Ambassador to Vietnam:
"Last week in London, I met Mr Tran Ngoc An - the Vietnamese Ambassador to the United Kingdom. We have been keeping in close touch to ensure that the victims of the tragedy in Essex can be reunited with their families in Vietnam. Today, the first victims have been repatriated by plane from London and are now en route to their home provinces. I hope that this can bring some small comfort to their families and loved ones. This is a very difficult time but I promise the families and Vietnamese people as a whole that we will continue to boost the cooperation between the UK and Vietnam to prevent human trafficking and protect vulnerable people here. Human trafficking is an international problem that requires us to work together to solve it. We will continue working with Vietnamese authorities to investigate the criminal acts that led to this tragedy. In the coming time, I plan to visit the affected communities to express my condolences and reinforce the British government's commitment to preventing anything like this from happening again."
STORYLINE:
The British ambassador in Hanoi said he hoped the families of the victims of the UK migrant lorry tragedy could find some comfort in the return of their bodies on Wednesday.
Gareth Ward also promised the victims' families he would continue to boost cooperation between the UK and Vietnam to prevent human trafficking.
The bodies of 16 of the 39 Vietnamese who died when human traffickers carried them by truck to England last month were repatriated to their homeland on Wednesday and have been taken to their families.
The bodies were found on October 23 in the English town of Grays, east of London.
Police say the victims were aged between 15 and 44.
The 31 men and eight women are believed to have paid human traffickers for their clandestine transit into England.
Several suspects have been arrested in the UK and Vietnam.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.