ETV Bharat / bharat

కుల్​భూషణ్ కేసు: అరెస్టు నుంచి తీర్పు వరకు... - india

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో భారత్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది హేగ్​లోని అంతర్జాతీయ న్యాయస్థానం. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన తీర్పును నిలుపుదల చేసింది.

జాదవ్​
author img

By

Published : Jul 17, 2019, 6:51 PM IST

కుల్​భూషణ్​ అరెస్టు నుంచి ఈరోజు వరకు జరిగిన పరిణామాలు

  • 2016 మే 3: కుల్​భూషణ్​ జాదవ్​ను అరెస్టు చేశారు.
  • 2016 మార్చి 25: జాదవ్​ అరెస్టుపై మీడియాలో మొదటిసారి వార్తొలొచ్చాయి.
  • 2016 మార్చి 29: ఇరాన్​లో కార్గో వ్యాపారం చేస్తున్న భారత మాజీ నావికదళ మాజీ అధికారి జాదవ్​ను పాక్ బలూచిస్థాన్​లో అరెస్టు చేసినట్లు ఎలాంటి అధారారాలు లేవని భారత్​ తెలిపింది.
  • 2017 ఏప్రిల్​ 10: గూఢచర్యం ఆరోపణలతో జాదవ్​కు మరణ శిక్ష విధించింది పాకిస్థాన్​ సైనిక న్యాయస్థానం. కుల్​భూషణ్ హత్యకు పాక్​ కుట్రపన్నుతోందని ఆందోళన వ్యక్తంచేసింది భారత్​.
  • 2017 ఏప్రిల్ 11: జాదవ్​ను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని పార్లమెంటులో ప్రకటించారు అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్​.
  • 2017 ఏప్రిల్​ 14: కుల్​భూషణ్​పై దాఖలైన అభియోగ పత్రం, మరణ శిక్ష విధించిన తీర్పు ప్రతులను చూపాలని పాక్​ను డిమాండ్ చేసింది భారత్​.
  • 2017 మే 8: పాకిస్థాన్​ సైనిక న్యాయస్థానం తీర్పును సవాల్​ చేస్తూ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది భారత్​.
  • 2017 మే 9: జాదవ్​ మరణ శిక్షపై స్టే విధించింది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే).
  • 2017 మే 15: అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట భారత్​-పాక్ వాడీవేడి వాదనలు వినిపించాయి. జాదవ్​ మరణ శిక్షను తక్షణమే రద్దు చేయాలని కోర్టును కోరింది భారత్​.
  • 2017మే 18: తుది తీర్పు వెలువరించే వరకు జాదవ్​ మరణ శిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాక్​ను ఆదేశించింది.
  • 2017 మే 29: పాకిస్థాన్​లో ఉగ్రదాడులకు జాదవ్​ వ్యూహ రచన చేశారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పాక్​ ఆరోపించింది.
  • 2017 జూన్​ 22: పాకిస్థాన్​ సైనిక న్యాయస్థానంలో క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేశారు జాదవ్​.
  • 2017 జులై 2: భారత్​ తరఫు న్యాయవాది కుల్​భూషణ్​ను కలిసేందకు అనుమతి నిరాకరిచింది పాక్. ఇలా చేయడం పాక్​కు ఇది ఐదోసారి.
  • 2017 డిసెంబరు 8: తన కుటుంబ సభ్యులను డిసెంబరు 28న కలిసేందుకు జాదవ్​కు అనుమతిచ్చింది పాక్​.
  • 2017 డిసెంబరు 20: జాదవ్​ కుటుంబ సభ్యులకు వీసాలు మంజూరు చేసింది పాక్​.
  • 2017 డిసెంబరు 25: జాదవ్​ తన కుటుంబ సభ్యులను కలిశారు.
  • 2018 జులై 17: అంతర్జాతీయ న్యాయస్థానంలో రెండో కౌంటర్​ దాఖలు చేసింది పాక్​.
  • 2019 ఫిబ్రవరి 18: నాలుగు రోజుల పాటు జాదవ్​ కేసుపై ఐసీజేలో వాదనలు జరిగాయి.
  • 2019 జులై 4: జాదవ్​ కేసులో తీర్పును జులై 17కు వాయిదా వేసింది అంతర్జాతీయ న్యాయస్థానం.
  • 2019 జులై 17: భారత్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఐసీజే.

ఇదీ చూడండి: కుల్​​భూషణ్​ జాదవ్ మరణ శిక్ష నిలిపివేత

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
BULGARIAN GOVERNMENT HANDOUT - AP CLIENTS ONLY
Sofia - 17 July 2019
1. Bulgarian Prime Minister Boyko Borissov enters parliamentary meeting, sits down
2. SOUNDBITE (Bulgarian) Boyko Borissov, Bulgarian Prime Minister:
"Especially in the field of IT-technology we have real magicians, because they are very young and very capable. Like the one we arrested yesterday – he is familiar with such heavy cyber defences, has such powerful knowledge, skills."
3. Close Borissov looks through papers
4. Close Director of National Institute of Sciences at the meeting
5. SOUNDBITE (Bulgarian) Boyko Borissov, Bulgarian Prime Minister:
"It's really important that we find a way to pay better salaries to people like him, so that we can use them in the state agencies and for ourselves. Instead of causing harm and get charged with crimes, we should attract them to work for the state."
6. Wide Borissov shakes hands and hugs the director
STORYLINE:
Bulgarian police say they have detained a suspect behind the breach of the database of the national revenue agency that led to the leak of personal and financial data of millions of individuals and companies.
The 20-year-old Bulgarian, employed at a cybersecurity company that protects computer systems against breaches, is suspected of performing the hacking attack, police cybersecurity chief Yavor Kolev said on Wednesday.
In a first comment after the arrest, Prime Minister Boyko Borissov said that the suspect is a well-educated young man who wanted to prove his capabilities.
"Especially in the field of IT-technology we have real magicians, because they are very young and very capable. Like the one we arrested yesterday – he is familiar with such heavy cyber defenses, has such powerful knowledge, skills", Borissov said at a government meeting.
"It's really important that we find a way to pay better salaries to people like him, so that we can use them in the state agencies and for ourselves. Instead of causing harm and get charged with crimes, we should attract them to work for the state", he added.
The leak, the biggest in the Balkan country, contains names, personal data and the financial earnings of individuals and companies. According to local media, the hackers have stolen the details of some 5 million of the country's 7 million people.
Kolev said investigations were still ongoing and it was possible that other people were involved.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.