ETV Bharat / bharat

స్నాక్స్‌ ప్యాకెట్ 'బొమ్మ' వల్ల బాలుడు మృతి - Madhya Pradesh Latest news

మధ్యప్రదేశ్​​లో తిను బండారాల ప్యాకెట్​లో వచ్చే బొమ్మ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. నీముచ్​ జిల్లా కెంపూరియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

స్నాక్స్‌ ప్యాకెటే ఆ బాలుడికి శాపమైంది!
author img

By

Published : Nov 15, 2019, 10:51 AM IST

తినుబండారాల ప్యాకెట్‌లో వచ్చే ఆట బొమ్మ ఓ బాలుడి పాలిట శాపమైంది. పొరపాటున గొంతులో ఇరుక్కుని ఆ చిన్నారి మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

నీముచ్‌ జిల్లా కెంపూరియా గ్రామంలో ఓ బాలుడు స్నాక్స్‌ ప్యాకెట్‌ కొన్నాడు. అందులో స్నాక్స్‌తో పాటు అతడికి ఒక విజిల్‌ వచ్చింది. ఆ బాలుడు స్నాక్స్‌ తింటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో విజిల్‌ బాలుడికి గొంతులో ఇరుక్కుపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లినా వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. అనంతరం బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు అధికారులు ఆ ఆహార పదార్థాల పరిశ్రమను సీజ్‌ చేశారు. 1800 ప్యాకెట్లను సీజ్‌ చేశారు.

ఇదీ చూడండి : ఆలోచన సూపర్​ : బడిలో ప్రత్యేక 'నీటిగంట'

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Friday 15th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Post-match reaction following the Euro 2020 qualifying match between England and Montenegro. Already moved.
SOCCER: Argentina and Brazil speak speak ahead of friendly in Riyadh. Already moved.
SOCCER: New Gulf Cup draw takes places in Doha, Qatar, after Saudi Arabia, UAE and Bahrain's participation confirmed. Already moved.
SOCCER: Preview of AFCON 2021 qualifier between Morocco v Mauritania - training. Already moved.
TENNIS: Highlights and reaction from the ATP Finals in London, UK - Djokovic v Federer. Already moved.
BASKETBALL: Highlights from round eight of the Euroleague.
Khimki M v Olimpia Milano. Already moved.
Anadolu Efes v Zenit Petersburg. Already moved.
Panathinaikos v Alba Berlin. Already moved.
Baskonia v Maccabi Tel Aviv. Already moved.
Real Madrid v Barcelona. Already moved.
SQUASH: Highlights from the PSA Men's World Championship in Doha, Qatar - semi-finals. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.