ETV Bharat / bharat

మతసామరస్యానికి ప్రతీకగా శబరిమల - ఆలయం

కేరళలోని శబరిమల క్షేత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. శబరిగిరిని చేరుకునే క్రమంలో.. భక్తులు వావర్‌ స్వామి దర్గానూ దర్శించుకుంటారు. ఇంతకీ ఎవరీ వావర్‌ స్వామి అనుకుంటున్నారా? అయ్యప్ప ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉన్న వ్యక్తి. అందుకే వావర్‌ స్వామికి అంత ప్రాముఖ్యం. శబరిమలకు వెళ్లే ప్రతి భక్తుడు వావర్ స్వామి ఉన్న మసీదును దర్శించడం ఒక సంప్రదాయంగా మారింది.

మతసామరస్యానికి ప్రతీకగా శబరిమల
author img

By

Published : Nov 19, 2019, 7:02 AM IST

మతసామరస్యానికి ప్రతీకగా శబరిమల

అయ్యప్ప మాలధారణ, మండల దీక్ష అంత సులభం కాదు. 41 రోజుల పాటు కఠోరంగా సాగే అయ్యప్ప దీక్షలో భక్తులు ఎన్నో నియమాలు, ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. ఈ దీక్షలోని చివరి అంకం మత సామరస్యతను కూడా బోధిస్తుంది. అదే అయ్యప్ప యాత్రలో వావర్‌ స్వామి దర్శనం. శబరిమల దారిలో ఇరుమలై అనే ఒక చిన్న పట్టణం ఉంది. అది అయ్యప్ప ఆలయానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శబరిమలకు వెళ్లే భక్తులు ఇక్కడ ఆగుతారు. అయ్యప్ప దర్శనం ముందు మసీదులో ప్రదక్షిణలు చేస్తారు. అయ్యప్ప భక్తులు.. తమ తమ సంప్రదాయాలను అనుసరించి దర్గాలో పూజలు చేస్తారు. అక్కడే నమాజు కూడా చేస్తారు.

ఇరుముడి తలదాల్చిన భక్తబృందం... ఇరుమలై నుంచి అసలు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ దీక్షకు మతంతో సంబంధం లేదన్న వాస్తవాన్నీ, అసలైన లౌకిక భావన భారతీయుల సొంతమనీ వెల్లడి చేసే వేదిక ఈ పట్టణం. హైందవ ధర్మానుసారం దీక్ష చేసిన భ‌క్తులు తొలుత ఇక్కడి వావర్‌ మసీదును దర్శించుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరుకునేందుకు పెద్దపాదం, చిన్నపాదం అనే రెండు మార్గాలు ఉన్నాయి.

స్థానికంగా వాడుకలో ఉన్న కథ ప్రకారం.. అయ్యప్ప తన తల్లి అనారోగ్యాన్ని తగ్గించేందుకు పులి పాల కోసం బయలుదేరతాడు. అక్కడే వావర్‌ను కలుస్తాడు. మొదట వీరిద్దరికీ యుద్ధం జరిగినప్పటికీ.. తర్వాత మిత్రులుగా మారతారు. అక్కడి నుంచే అయ్యప్ప ప్రయాణంలో వావర్‌ తోడుగా నిలుస్తాడు. అందుకే తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మొదట వావర్‌ స్వామిని దర్శించుకోవాలని అయ్యప్ప ఆదేశించాడని స్థానికులు చెబుతారు.

వావర్‌ స్వామి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఆయన సూఫీ సన్యాసి అని చెబుతారు. మరికొంత మంది మసీదులో ఓ కత్తి ఉంటుందని అందుకే వావర్‌ ఓ యోధడని అంటారు. కానీ వావర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకపోవడం విశేషం. కేరళ పర్యాటక శాఖ కూడా దీనిని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చేర్చింది.

ఇక్కడికి వచ్చిన భక్తులకు బియ్యంతో సహా జీలకర్ర, యాలకులు, మిరియాలు, ఎండబెట్టిన అల్లం వంటి నాలుగు రకాల దినుసులు అందిస్తారు. వీటితో పాటు దారం, బూడిదను ఈ క్షేత్రం తరఫున భక్తులకు అందజేస్తారు.

ఇదీ చూడండి:- శబరిమలకు పోటెత్తిన భక్తజనం- తొలి రోజు భారీ ఆదాయం

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 17 November 2019
1. Wide of entrance to BravoCon 'Real Housewives' museum
2. CU of sign reading 'Housewives Museum'
3. Zoom out on the history of the 'Real Housewives' timeline on wall
4. Tilt down on various 'Real Housewives' cast photos
5. Dress rotating on display
6. Wide, pan of room
7. Pan of wall of artwork of various 'Real Housewives' pointing
8. Zoom out on room with dresses on display
9. CU, zoom out on Sparkle Dog dog food created by 'Real Housewives of Dallas' cast member Kameron Westcott
10. CU of sprinkle cookes on a plate to represent a feud between 'Real Housewives of New Jersey' cast members Teresa Giudice and Melissa Gorga
11. Wide of two women walking in room with gowns on display
12. Zoom out on sign on the wall taht says 'Real Headwear of the Real Housewives'
13. Wide of BravoCon entrance
14. SOUNDBITE (English) Katie Godwin, from San Francisco and Emily Cowles, from Brooklyn, New York, fans:  
Katie Godwin: "We were just talking. It's so well done. There are all these great photo ops. We filmed our own 'Vanderpump Rules' intro. So, yeah. They're just kind of making your Bravo fantasies come to life."
15. SOUNDBITE (English) Cristina Witham from Monrovia, California and Julia Brankovic, from Thousand Oaks, California, fans - on how the tickets to BravoCon sold out quickly:
Julia Brankovic: "It did. I was crazy lucky. Got online. It was within like three minutes. We tried to get the top three day pass, sold out. Second level, sold out. We lucked out and got the lowest three day pass and then added on other tickets but it was within minutes gone. It was crazy."
16. SOUNDBITE (English) Angel Pattavina, from Hartford, Connecticut and Nicole Pattavina, from Hartford, Connecticut, fans - on why they wanted to be there:
Angel Pattavina: "Oh my gosh because we're huge Bravo fans. If you watch Bravo, you are just in it all the way. That's all I talk about. I've got all my daughters into it and it was like a miracle that I got the tickets for Saturday. We're so grateful and happy and excited."
17. SOUNDBITE (English) Megan Musgrove, from Maryland, and Megan Cant, from Musgrove, fans:
Megan Cant: "We are huge Bravo fans. We started when we lived up in New York. We started with our trashy TV night so we used to get together and watch our shows with our friends and then she moved down to Maryland first and then I moved and we started with a new group of friends and now, yeah, we're just huge fans."
18. Wide, zoom in on night shot of Manhattan Center with BravoCon marquee
19. Medium, zoom out on Andy Cohen posing for photos
20. Various of 'Real Housewives of New Jersey' cast members Teresa Giudice, left, and Melissa Gorga, right; they're joined by Andy Cohen and they pose together
21. Medium, zoom in on Captain Lee Rosbach from 'Below Deck'
22. Various of Cameron Eubanks of 'Southern Charm'
23. Various of Ashley Darby, left, and Gizelle Bryant, right, of 'The Real Housewives of Potomac'
24. Medium, zoom out on Kenya Moore of 'The Real Housewives of Atlanta'
25. Various of Kyle Richards of 'The Real Housewives of Beverly Hills'
26. Medium, zoom out to wide of Teddi Mellencamp of 'The Real Housewives of Beverly Hills'
27. Various of Eva Marcille of 'The Real Housewives of Atlanta'
28. Medium, zoom out to wide of Tom Schwartz, left, and Tom Sandoval, right, from 'Vanderpump Rules'
29. Various of Tom Sandoval of 'Vanderpump Rules' posing solo
30. Various of Erika Jayne from 'The Real Housewives of Beverly Hills' posing
31. Medium, zoom out to wide of Denise Richards of 'The Real Housewives of Beverly Hills'
32. Various of Kelly Dodd of 'The Real Housewives of Orange County' flashing her engagement ring to Fox News Channel's Rick Leventhal
33. Various of Ramona Singer of 'The Real Housewives of New York'
STORYLINE:
FIRST BRAVOCON CELEBRATES NETWORK'S REALITY TV SHOWS FROM 'REAL HOUSEWIVES' TO 'BELOW DECK'
Fans of Bravo's reality TV slate got a treat this weekend (15 Nov. - 17. Nov.) at the first BravoCon gathering in New York.
More than 50 events were offered included a 'Real Housewives' pop up museum featuring memorabilia and reunion dresses, panels with current and former cast members from the various shows and photo opportunities.
Bravo said 88 of its stars _ known as Bravolebrities_ would be in attendance.
The cost for tickets for the three-day event started at $299.50 plus fees and went as high as $1,499.50 plus fees.
All tickets were sold out.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.