ప్రధాని నరేంద్ర మోదీ భారత పౌరసత్వంపై వివరాలు కోరుతూ కేరళకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులా..? కాదా..? అనే సమాచారాన్ని తెలపాలని జోష్ కల్లువీట్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేశాడు. త్రిస్సూర్ చలక్కుడికి చెందిన జోష్ జనవరి 13న స్థానిక మున్సిపాలిటిలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి వద్ద దరఖాస్తు దాఖలు చేశాడు.
ఇదీ చదవండి:రక్తదానంతో సాటి శునకం ప్రాణం నిలిపిన 'రానా'