ETV Bharat / bharat

ఫోన్​, నెట్​ లేకుండా 20 రోజుల జీవనం ఇలా...

జమ్ముకశ్మీర్​లో దాదాపు 20 రోజులుగా మొబైల్​, అంతర్జాల సేవల నిలిపివేత కొనసాగుతోంది. తమ వారితో మాట్లాడేందుకు చివరి అవకాశంగా తపాలా శాఖపై ఆశలు పెట్టుకున్నారు కశ్మీరీలు. కానీ వారి ఆశ నిరాశే అవుతోంది. గత మూడు రోజులుగా తపాలా సిబ్బంది విధులకు హాజరవుతున్నా ఉత్తరాలను సంబంధిత ప్రదేశాలకు చేరవేయలేకపోతున్నారు.

ఫోన్​, నెట్​ లేకుండా 20రోజుల జీవనం ఇలా...
author img

By

Published : Aug 25, 2019, 7:26 AM IST

Updated : Sep 28, 2019, 4:35 AM IST

ఫోన్​, నెట్​ లేకుండా 20 రోజుల జీవనం ఇలా...
జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్​ లోయలో ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాల, మొబైల్​ సేవలనూ నిలిపివేసింది. సమాచార వ్యవస్థ స్తంభించిన తరుణంలో కశ్మీరీలు తపాలా శాఖనే నమ్ముకున్నారు. తమవారితో మాట్లాడేందుకు ఉత్తరాలు రాస్తున్నారు. కానీ వారికి నిరాశే ఎదురవుతోంది.
తమ బంధువులతో మాట్లాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. తమ వారితో సమాచారం పంచుకునేందుకు తపాలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. కానీ వారి లేఖలు బంధువులకు చేరటం లేదని పేర్కొంటున్నారు.

స్థానికులకే కాదు తపాలా సిబ్బందికీ ఇబ్బందులు తప్పడం లేదు. కశ్మీర్​లోని చాలా ప్రాంతాల్లో మూడు రోజుల క్రితం తపాలా కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఉద్యోగులు విధులకు హాజరవుతున్నా... ఆంక్షలతో సరైన రవాణా లేకపోవటం వల్ల ఉత్తరాలను చేరవేయలేకపోతున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఆంక్షలకు ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సమర్థన

Intro:Body:

Hyderabad, Aug 23 (IANS) The 31st edition of the prestigious World Design Assembly (WDA) will take place for the first time in India at Hyderabad on October 11-12.

Along with this event the city will also host the inaugural edition of Hyderabad Design Week (HDW). This five day event from October 9 will be organized by the Government of Telangana, in partnership with India Design Forum (IDF). It is aimed at demonstrating the power of design to improve lives.

Key events in the programme will include the Autodesk Design Night, WDA Education Forum, IDF Awards, networking dinners at the historic Taj Falaknuma Palace and Chowmahalla Palace, the HDW Design Conference Aand curated design expo at the Hyderabad International Convention Centre (HICC). 

It will also include presenting designs by leading students and design professionals from across the nation Aas well as citywide tours showcasing the best of the region's heritage crafts, according to a statement from the organizers.

With over 150 international participants, including members of the World Design Organisation (WDO), HDW will showcase Indian design on a global platform. A key highlight of the programme will be the highly anticipated Design Conference, which will take place at HICC and feature eminent design industry figures such as Marcus Fairs (Dezeen), Tim Kobe (Eight Inc.), Cristiano Ceccato (Zaha Hadid Architects), Jane Withers (Jane Withers Studio), Emma Greer (Carlo Ratti Associati), Pratap Bose (Tata Motors), Ruchika Sachdeva (Bodice), Sandeep Sangaru (Sangaru Design Studio), and Shiva Nallaperumal.

Hyderabad was praised by the WDO for a proposal that presented opportunities to position design as a critical tool for addressing the United Nations' Sustainable Development Goals. With the theme of humanizing design, the conference will consider how design innovation can be used to address pressing humanitarian issues such as poverty, pollution, and the rapid depletion of natural resources.

"Contending among other global cities in 2018, the city won the bid to host the prestigious World Design Assembly. It is even more wonderful that it will be held in tandem with the city's own design event Hyderabad Design Week from 9-13 October 2019," said Jayesh Ranjan, from the Government of Telangana's Department of Industry & Commerce.

The city's first-ever Design Week seeks to not only make an impression over the course of the five-day programme, but to have long-lasting impact for the region through awareness raising initiatives, change-making projects, and memorable events.

Conclusion:
Last Updated : Sep 28, 2019, 4:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.