కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళూరు నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
ఈనెల 13 వరకు కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది భారత వాతావరణ శాఖ. శుక్రవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ