ETV Bharat / bharat

మంత్రి కుటుంబంలో కరోనా​.. భార్య, కూతురికి పాజిటివ్​

కర్ణాటక వైద్యశాఖ మంత్రి కె.సుధాకర్​ భార్య, కూతురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ ద్వారా తెలిపారు. సుధాకర్​ తండ్రికి సోమవారం కరోనా నిర్థరణ అయ్యింది.

Karnataka minister's wife, daughter test COVID-19 positive
వైద్యమంత్రి భార్య, కూతురికి కరోనా
author img

By

Published : Jun 23, 2020, 11:56 AM IST

Updated : Jun 23, 2020, 12:04 PM IST

కర్ణాటక వైద్యశాఖ మంత్రి కె.సుధాకర్ కుటుంబాన్ని కరోనా కలవరానికి గురిచేస్తోంది. మంత్రి తండ్రి కేశవ రెడ్డికి కరోనా సోకినట్టు నిర్థరణ అయిన ఒకరోజ వ్యవధిలోనే.. సుధాకర్​ ​భార్య, కూతురికి పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Karnataka minister's wife, daughter test COVID-19 positive
సుధాకర్​ ట్వీట్​

"మా కుటుంబ సభ్యులు చేయించుకున్న కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు నా భార్య, కూతురికి వైరస్​ నిర్థరణ అయ్యింది. ప్రస్తుతం వాళ్లు చికిత్స పొందుతున్నారు. నా ఇద్దరి కొడుకులకు నెగెటివ్​గా తేలింది. మా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు."

-- సుధాకర్​, కర్ణాటక వైద్యశాఖ మంత్రి.

వైరస్​ సోకిన జర్నలిస్ట్​ను కలిసిన నేపథ్యంలో సుధాకర్​ సహా మరో ముగ్గురు మంత్రులు ఏప్రిల్​ నెలలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అనతరం మంత్రి ఇంట్లో పని చేసే వ్యక్తికి కరోనా సోకినట్టు తేలింది.

Karnataka minister's wife, daughter test COVID-19 positive
వైద్యమంత్రి భార్య, కూతురికి కరోనా

కర్ణాటకలో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 10వేలకు చేరువయ్యాయి.

ఇదీ చూడండి:- దేశంలో మరో 14,933 కరోనా కేసులు‬, 312 మరణాలు

Last Updated : Jun 23, 2020, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.