ETV Bharat / bharat

సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక కాంగ్రెస్​ - కుమార స్వామి

17వ తేదీనాటి ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు. విప్​ జారీ అనేది రాజకీయ పార్టీకి ఉన్న హక్కని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల్లోగా విధాన సభలో బలం నిరూపించుకోవాలని సీఎంకు మరోసారి లేఖ రాశారు కర్ణాటక గవర్నర్​​.

సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక కాంగ్రెస్​
author img

By

Published : Jul 19, 2019, 4:51 PM IST

కర్ణాటక విధానసభలో విశ్వాస పరీక్షపై రెండోరోజూ ఉత్కంఠ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1:30లోపు బలపరీక్ష నిర్వహించకుండా గవర్నర్​ సూచనలు బేఖాతరు చేశారు సీఎం కుమార స్వామి.

సీఎంకు మరోసారి లేఖ రాశారు కర్ణాటక గవర్నర్. ఇవాళే బలపరీక్ష పూర్తి చేయాలని విధానసౌధకు సందేశం పంపారు. బలపరీక్ష నిర్వహించి, మెజారిటీ నిరూపించుకోవాలని సీఎంకు సూచించారు.

సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్​

17వ తేదీనాటి ఉత్తర్వుల్లో విప్‌పై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు. సభకు 15 మంది రెబల్​ ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న ఆదేశాలపై స్పష్టత కోరారు. విప్ జారీ అనేది రాజకీయ పార్టీకి ఉన్న హక్కని పిటిషన్‌లో పేర్కొన్నారు దినేష్‌. 10వ షెడ్యూల్ ఉల్లంఘన ఎమ్మెల్యేలకు వర్తిస్తుందన్నారు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం లైవ్:బలపరీక్షకు గవర్నర్​ మరో డెడ్​లైన్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hongkou Stadium, Shanghai, China. 19th July 2019.
+++SHOTLIST TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:21
STORYLINE:
West Ham United manager Manuel Pellegrini has backed Newcastle's appointment of the "experienced" Steve Bruce as head coach of the St James Park club.
+++MORE TO FOLLOW+++
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.