ETV Bharat / bharat

కేఫ్​ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ అదృశ్యం - ఎస్​ ఎం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ కనిపించకుండా పోయారు. మంగళూరులో ఆయన అదృశ్యమయ్యారని సమాచారం. నేత్రావతి నది, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు సిద్ధార్థ కోసం గాలిస్తున్నారు.

కాఫీ డే యజమాని సిద్ధార్థ అదృశ్యం
author img

By

Published : Jul 30, 2019, 8:54 AM IST

Updated : Jul 30, 2019, 9:12 AM IST

కేఫ్​ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం సాయంతర్రం మంగళూరులో ఆయన కనిపించకుండా పోయారని సమాచారం. నేత్రావతి నదీ సమీప ప్రాంతాల్లో సిద్ధార్థ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వీజీ సిద్ధార్థ స్వస్థలం చిక్​మంగళూరు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో నివసిస్తున్నారు.

ఇదీ చూడండి: జమ్ము కశ్మీర్​ ఎన్నికలపై భాజపా కసరత్తు!

Intro:Body:

d

Conclusion:
Last Updated : Jul 30, 2019, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.