ETV Bharat / bharat

సీఎం రాజీనామా తట్టుకోలేక పంట నరికేశాడు

అభిమానం శృతి మించితే విధ్వంసాలు తప్పవని నిరూపించాడో రైతు. తమ నాయకుడు రాజీనామా చేశాడని మనస్థాపానికి గురై సొంత పంటను నాశనం చేసుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలోని సర్వే తోటను క్షణికావేశంలో నరికిపారేసాడు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందని ఉద్వేగంగా మాట్లాడుతున్న రైతు వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

author img

By

Published : Jul 26, 2019, 5:49 AM IST

సీఎం రాజీనామా తట్టుకోలేక పంట నరికేశాడు
సీఎం రాజీనామా తట్టుకోలేక పంట నరికేశాడు
కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి వీరాభిమాని తన రెండెకరాల పొలంలో ఉన్న సర్వే చెట్లన్నీ తెగనరికేసి నిరసన తెలిపాడు. తమ నాయకుడు రాజీనామా చేయడం సహించలేని ఆ రైతు ఉద్వేగంలో సొంత పంటను నాశనం చేసుకున్నాడు.పూర్తిగా ధ్వంసం అయిన రెండున్నర ఎకరాల సర్వే చెట్ల తోటను చూపిస్తూ.. కుమారస్వామి రాజీనామా తనకెంత విషాదాన్ని మిగిల్చిందో చెబుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది."కుమారస్వామి రాజీనామా చేస్తే నా పంటను నరికేస్తానని చెప్పాను. అందుకే ఒక ఎకరం పంటను నరికేసాను. ఇంత మంచి ప్రభుత్వాన్ని పడగొట్టాక, ఈ రాష్ట్రంలో ఇంకే ప్రభుత్వం బాగా పనిచేయలేదు. ఛాలెంజ్​ చేశాను నరికేశాను."-కుమారస్వామి అభిమాని, రైతుకుమారస్వామి రాజీనామాపై అసంతృప్తి చెందిన ఎందరో అభిమానులు, తమ నాయకుడు మరింత బాధ పెట్టే పనులు చేయొద్దని పిలుపునిస్తున్నారు.

ఇదీ చూడండి:నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!

Intro:Body:

Sujetha Satheesh, creating wonders by singing in 116 languages

Sujetha satheesh, a native from Thalassery, Kannur is creating wonders with her talent to sing in different languages. Sujetha, a ninth-grade student of Dubai Indian High School, holds two world record for singing in 112 languages ​​in six hours. She started singing in Japanese language. Now she can sing in 116 languages. She began to sing due to the curiosity she had towards various languages, which later continued with the encouragement from her parents, friends and teachers. 

Sujetha broke the world record two years ago by singing in 102 world languages ​​at the Indian Consulate Hall in Dubai. The song was sung in 26 Indian languages and 76 non indian languages. She was able to raise around five lakhs rupees by selling her album which she donated to the Chief ministers relief fund for those effected by the Kerala floods. She also got an oppurtunity to sing in a programme attended by Prime Minister Narendra Modi. She considers it as the greatest achievement of her life. Sujetha, who has been studying music since the age of three, is still working on singing in more languages. Sujetha is the daughter of Dr Satheesh and Sunitha Aayilyam.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.