ETV Bharat / bharat

ఓటమికి బాధ్యత వహిస్తూ సింధియా రాజీనామా - congress

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు జ్యోతిరాదిత్య సింధియా. ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి మిలింద్​ దేవరా కూడా రాజీనామా సమర్పించారు.

సింధియా
author img

By

Published : Jul 7, 2019, 5:24 PM IST

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి పదవికి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి సమర్పించారు.

"ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. అందుకు బాధ్యతగా నా రాజీనామా పత్రాన్ని రాహుల్​గాంధీకి సమర్పించాను. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించినందుకు రాహుల్​కు కృతజ్ఞతలు."

-జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ నేత

ముంబయిలో మిలింద్​...

ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి మిలింద్ దేవరా రాజీనామా చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Nairobi, Kenya - June 5, 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of rally cars presentation
Naivasha, Kenya - June 6, 2019 (CGTN - No access Chinese mainland)
2. Aerial shots of rally cars
3. Rally cars at start line
4. Various of rally cars racing in stage; spectators
5. SOUNDBITE (English) Karan Patel, Kenyan driver who drives Subaru GC8:
"The super special stage, it was quite an interesting stage, nice and technical, nice for the crowd to have the cars going over and under the bridge, and a few jumps. So I think it was a good test for how the cars are going to handle in the long run."
6. Various of rally cars racing; spectators
7. SOUNDBITE (English) Kenn Kamau, Kenyan driver who drives a Subaru N10.
"So far so good, the stages have been fantastic. Quite twisty, quite very rocky, so very punishing for the cars, but very enjoyable nonetheless. To rally in the middle of the wildlife is definitely amazing,"
8. Rally car racing in stage
9. SOUNDBITE (English) Motorsport Fan (name not given):
"It's been pretty impressive so far. Top ten guys are usually the fastest, but some guys at the back have also surprised me, how fast they are taking the corners as well in Day 1."
10. Rally car racing in stage
Day 2 of the 2019 Safari Rally saw all 48 cars revving off and taking on several sections of the Rift valley region in Kenya's Naivasha town early Saturday morning.
Drivers started the day in the main racing location in Naivasha after completing the super special stage, a 4.8-kilometer loop just outside the Moi International Sports Complex in Nairobi, the country's capital a day earlier.
"The super special stage, it was quite an interesting stage, nice and technical, nice for the crowd to have the cars going over and under the bridge, and a few jumps. So I think it was a good test for how the cars are going to handle in the long run," said Karan Patel, a Kenyan driver who drives a Subaru GC8.
In Naivasha, they will compete on a 23.8km track at the Soysambu Conservancy, 15km at Elementaita, and 27km along the Sleeping Warrior Hills for the next two days.
"It was a super special stage. It was quite an interesting stage, nice and technical, nice for the crowd to have the cars going over and under the bridge, and a few jumps. So I think it was a good test for how the cars are going to handle in the long run," said Kenn Kamau, a Kenyan driver who drives a Subaru N10.
The first few rounds have already amazed racing fans with the drivers pushing each other to the limits.
"It's been pretty impressive so far. Top ten guys are usually the fastest, but some guys at the back have also surprised me, how fast they are taking the corners as well in Day 1," said a fan.
The rally doubles up as the 4th leg of the Africa Rally Series, and a candidate event for the World Rally Championship (WRC), as Kenya hopes to meet the required safety standards for International Automobile Federation (FIA) and get back to the 2020 WRC calendar.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.