ETV Bharat / bharat

ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష

జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష తేదిని ఖరారు చేసింది కేంద్రం. ఆగస్టు 23న పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.

jee
ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష!
author img

By

Published : May 7, 2020, 7:04 PM IST

జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష నిర్వహణ తేదిని ప్రకటించారు మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఆగస్టు 23న పరీక్ష ఉంటుందని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

  • JEE Main की परीक्षा तिथियों की घोषणा के बाद आज JEE (Advanced) की परीक्षा की तिथि 23.08.2020 निश्चित कर दी गई है। मैं इस परीक्षा में भाग लेने वाले सभी विद्यार्थियों को अपनी शुभकामनाएं देता हूं।#IndiaFightsCoronaVirus @PMOIndia @HMOIndia @HRDMinistry @PIB_India @DDNewslive pic.twitter.com/1z8we9uwfE

    — Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

షెడ్యూల్​ ప్రకారం మే 17న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష నిర్వహించాలి. అయితే దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడింది. జేఈఈ-మెయిన్స్​ను జులై 18 నుంచి 23మధ్య నిర్వహించనున్నట్లు ఈనెల 5న ప్రకటించింది మానవ వనరుల శాఖ. తాజాగా అడ్వాన్స్​డ్​ పరీక్ష తేదీని ఖరారు చేసింది.

ఇదీ చూడండి: లాక్​డౌన్ వేళ.. ప్రేయసి కోసం కాలినడకన 500 కి.మీ.!

For All Latest Updates

TAGGED:

jee entrance
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.