ETV Bharat / bharat

'రాహుల్​.. బహిరంగ చర్చకు సిద్ధమా?'

సాగు చట్టాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ​, డీఎంకే పార్టీకి సవాల్ విసిరారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఈ గురువారం రైతులకు మద్దతుగా రాహుల్ సత్యాగ్రహం పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Javadekar challenges Rahul Gandhi, DMK for debate on farm laws
'రాహుల్​.. బహిరంగ చర్చకు సిద్ధమా?'
author img

By

Published : Dec 26, 2020, 2:07 PM IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై బహిరంగ చర్చకు సిద్ధం అన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్. కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ​, ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) చర్చకు రావాలని సవాలు చేశారు. దిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా ఈ గురువారం 'సత్యాగ్రహం' పేరుతో నిరసనలు తెలపాలని రాహుల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ​

"కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్​ గాంధీ అంటున్నారు. రాహుల్​కు, ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకు నేను ఓ సవాలు విసురుతున్నాను. బహిరంగా చర్చకు మేము సిద్ధం. మీరు రండి. రైతులకు చట్టాలు ఏ విధంగా మేలు చేస్తాయో వివరిస్తాం. అనవసర ఆరోపణలు వద్దు."

-ప్రకాశ్​ జావడేకర్, కేంద్ర మంత్రి

ఇదీ చూడండి: 'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.