ETV Bharat / bharat

ప్రకృతి విపత్తుల నుంచి రక్షించాలంటూ 'జలజపం' - కేరళ పద్మనాభ స్వామి ఆలయంలో 95 ఏళ్ల తర్వాత జలజపం నిర్వహిస్తున్నారు

కేరళ పద్మనాభ స్వామి ఆలయంలో 95 ఏళ్ల తర్వాత జలజపం నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికత ధ్వనించింది. అరుదైన ఈ పూజా కార్యక్రమాలను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జలజపంతో పాటు.. వేదాలను పఠిస్తూ మురాజపాన్ని కూడా జరిపిస్తున్నారు.

kerala
కేరళ: పద్మనాభ ఆలయంలో ఘనంగా జలజపం
author img

By

Published : Nov 30, 2019, 7:30 AM IST

Updated : Nov 30, 2019, 9:58 AM IST

ప్రకృతి విపత్తుల నుంచి రక్షించాలంటూ 'జలజపం'

కేరళ త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయంలో మురాజపం, జలజపం ఆచారాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మురాజపంలో రుగ్వేదం, సామవేదం, యుజర్వేదాలను పూర్తిగా పఠిస్తారు. ఇది 56 రోజుల పాటు జరుగుతుంది. ప్రస్తుతం రెండో దశ నిర్వహిస్తున్నారు. దశలు మారే కొద్ది.. వేద మంత్రాల శక్తి పెరుగుతుందని భావిస్తారు కేరళ ప్రజలు. అలాగే.. వేదాలను ప్రతి సంవత్సరం పఠించడం వల్ల దేశ ప్రజల శ్రేయస్సు మెరుగుపడుతుందని అభిప్రాయపడేవారూ ఉన్నారు. ఈ మురాజపాన్ని ప్రతి ఆరేళ్లకోసారి జరుపుతుంటారు.

95 ఏళ్లకు జలజపం...

మురాజపంతో పాటు.. ఇదే ఆలయంలో జలజపం(నీటి పూజ)ను కూడా నిర్వహించారు. దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు నిర్వహిస్తుండటం విశేషం. చివరగా 1920ల్లో ఈ కార్యక్రమాన్ని జరిపారు. పద్మతీర్థం చెరువు వద్ద మోకాళ్ల లోతు నీళ్లల్లో నిల్చొని వేదపండితుల ఆధ్వర్యంలో ఈ జలజపం నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల్ని నియంత్రించేలా చూడాలని వరుణదేవుడిని ప్రార్థిస్తూ ఈ నీటి పూజ చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు.. భక్తుల సమక్షంలో మురాజపం, జలజపాలను వేద పండితులు జరిపిస్తున్నారు.

ఇదీ చూడండి : ఝార్ఖండ్‌లో అసెంబ్లీకి తొలి విడత పోలింగ్​ నేడే..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
London - 29 November 2019
++NIGHT SHOTS++
1. Wide of police removing cordon to allow police vehicles to enter  
2. Mid of vehicles moving towards London Bridge entrance
3. Various of police escorting people out of the cordon
4. People walking across cordon
5. Various of cordon
STORYLINE:
Police officers escorted people to pick up their belonging left behind in the London Bridge area of the capital, following an attack the police are treating as a terrorist incident.
A man wearing a fake explosive vest stabbed several people Friday in London, killing two people before being tackled by members of the public and then fatally shot by officers on London Bridge, officials said.
Metropolitan Police Chief Cressida Dick said two stabbing victims had died and three injured people were being treated in a hospital.
She said police were working “at full tilt” to determine whether anyone else was involved in the attack.
Officers were called just before 2 p.m. to Fishmongers’ Hall, a conference venue at the north end of London Bridge.
Minutes after the stabbings report, witnesses saw a knifeman being wrestled to the ground by members of the public on the bridge before armed-response officers shot him dead.
The violence erupted two-and-a-half years after a van and knife attack in the same area killed eight people, and less than two weeks before Britain holds a national election.
The main political parties temporarily suspended campaigning in London as a mark of respect.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 30, 2019, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.