ETV Bharat / bharat

జేడీఎస్​ నేతల నివాసాలపై ఐటీ దాడులు - mandya

కర్ణాటకలో జేడీఎస్​ నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మండ్య జిల్లా పరిషత్​ అధ్యక్షుడు నాగరత్న స్వామితో పాటు మరో నాయకుడి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.

జేడీఎస్​ నేతల నివాసాలపై ఐటీ దాడులు
author img

By

Published : Apr 16, 2019, 10:25 AM IST

Updated : Apr 16, 2019, 3:27 PM IST

కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మండ్య జిల్లా పరిషత్​ అధ్యక్షుడు, జేడీఎస్​ నేత నాగరత్న స్వామికి చెందిన రెండు ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జడ్పీ సభ్యుడైన ఆదే పార్టీకి చెందిన మరో నాయకుడి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

మండ్య లోక్​సభ స్థానం నుంచి జేడీఎస్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్​ గౌడ. నటి సుమలత నిఖిల్​కు ప్రత్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలతకు భాజపా మద్దతిస్తోంది.

కక్షపూరితంగా కేంద్రంపై తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని ఇటీవలే సీఎం కుమారస్వామి ధర్నాకు దిగారు. ఈ అంశంపై జేడీఎస్​-కాంగ్రెస్​, భాజపా నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 16 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2355: France Notre Dame Macron AP Clients Only 4206208
Macron pledges to rebuild Notre Dame
AP-APTN-2349: France Notre Dame Prayers AP Clients Only 4206209
Prayers as Notre Dame cathedral burns
AP-APTN-2341: UK Pelosi AP Clients Only 4206206
Pelosi: no trade deal if NIreland deal weakened
AP-APTN-2339: US CA Lombard Street AP Clients Only 4206207
San Francisco eyes limits on famed crooked street
AP-APTN-2225: US Notre Dame Fire Reaction AP Clients Only 4206202
Expert: Cathedral fire a loss for Catholics, Paris
AP-APTN-2224: US NY Dolan Notre Dame AP Clients Only 4206199
NY Archbishop grieves for Notre Dame
AP-APTN-2211: US AP Pulitzer AP Clients Only 4206203
AP journalists win Pulitzer for Yemen coverage
AP-APTN-2204: Peru Former President AP Clients Only 4206204
Peru judge asked to keep ex-president in jail
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 16, 2019, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.