ETV Bharat / bharat

ఐటీ దాడులపై బోర్డు వివరణ కోరిన ఈసీ - కాంగ్రెస్​

ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల నేతలు, సంబంధీకుల ఇళ్లలో జరుగుతున్న ఐటీ దాడులపై ఈసీ స్పందించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని రెవెన్యూ కార్యదర్శి, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు​ ఛైర్మన్​లను ఆదేశించింది.

ఐటీ దాడులపై బోర్డు వివరణ కోరిన ఈసీ
author img

By

Published : Apr 9, 2019, 1:05 PM IST

Updated : Apr 9, 2019, 3:08 PM IST

ఐటీ దాడులపై బోర్డు వివరణ కోరిన ఈసీ

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా విపక్ష నేతలు, సంబంధీకుల ఇళ్లలో జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఇందుకోసం కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్​ పీసీ మోదీలను ఈసీ.. సమావేశానికి పిలిచింది.

రాజకీయ ఒత్తిడి లేదు...

ఈసీ ఆదేశాలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, రెవెన్యూ విభాగం​.. ఐటీ దాడుల వెనుక ఎటువంటి రాజకీయ ప్రోద్బలం లేదని స్పష్టం చేశాయి. ఐటీ దాడులు సహజంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని తెలిపాయి.

కక్షపూరిత దాడులు?

లోక్​సభ ఎన్నికల వేళ తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం (భాజపా) ఐటీ దాడులు జరిపిస్తోందని కాంగ్రెస్​ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై వివరణ ఇవ్వాలని ఈ ఇద్దరు ఉన్నతాధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

వివక్ష వద్దు..

ఎన్నికల సమయంలో ఐటీ దాడులు వివక్షకు తావులేకుండా తటస్థంగా ఉండాలని కేంద్ర ఆర్థికశాఖకు ఈసీ ఆదివారం స్పష్టం చేసింది. ఇకపై ఐటీ దాడులపై ముందుగా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించింది ఈసీ.

అప్పటి నుంచే దాడులు తీవ్రం

లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న ప్రకటించారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్​ల్లో విపక్షనేతలపై ఐటీ దాడులు తీవ్రమయ్యాయి.

నాయకుల గుండెల్లో 'ఐటీ' దాడులు

సోమవారం మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​, ఆయన అనుయాయులపై జరిపిన దాడుల్లో ఆదాయపన్ను శాఖ లెక్కల్లోకి రాని సుమారు రూ.281 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

దిల్లీ, మధ్యప్రదేశ్​ల్లో చేపట్టిన ఐటీ దాడుల్లో రూ.14.6 కోట్ల లెక్క చూపని నగదును, పత్రాలను, కంప్యూటర్ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ ప్రకటించింది. మరో వైపు దిల్లీలోని ఓ ప్రముఖ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తుఘ్లక్​ రోడ్డులోని ఓ ప్రముఖ నేత ఇంటికి రూ.20 కోట్లు చేరినట్లు గుర్తించామని సీబీడీటీ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​ భేరి: ఎవరి మేనిఫెస్టోలో ఏముంది?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED - AP CLIENTS ONLY
Bagram, Parwan province - 9 April 2019
1. Various of wreckage of vehicle used by suicide car bomber who targeted a convoy of US forces, killing four people
2. Close of blood stain on wreckage
3. Afghan police next to wreckage
4. Afghan police guarding site
5. SOUNDBITE (Pashto) Noorani (no last name given), witness:
"Suddenly an explosion took place, a suicide attacker targeted a convoy of US forces. They didn't allow anyone to get close to the site, we saw helicopters flying overhead and firing on people, five people were wounded."
6. Various of the wreckage of a civilian vehicle that was hit by US forces, after their convoy was targeted
7. Traffic seen through rear window of civilian vehicle
8. SOUNDBITE (Pashto) Noorani (no last name given), witness:
"Helicopters were flying around and were stopping everyone by firing machine guns. They shot a civilian car, you can see it on the road, and it burned, it burned out completely."
9. Armed police next to suicide carb bomb wreckage
10. Wreckage
STORYLINE:
Three American service members and a US contractor were killed when their convoy hit a roadside bomb on Monday near the main US base in Afghanistan, the US forces said.
The Taliban claimed responsibility for the attack.
The US and NATO Resolute Support mission said the four Americans were killed near the Bagram Air Base, north of Kabul, while three others were wounded in the explosion.
The base in Bagram district is located in northern Parwan province and serves as the main US air facility in the country.
The wounded were evacuated and are receiving medical care, the statement said.
It added that in accordance with US Department of Defense policy, the names of service members killed in action were being withheld until after the notification of next of kin.
In their claim of responsibility, the Taliban said they launched the attack and that one of their suicide bombers detonated his explosives-laden vehicle near the NATO base.
The conflicting accounts could not be immediately reconciled.
On Tuesday, local officials said at least five Afghan civilians were wounded in the commotion after the attack on the American convoy.
Four were passers-by and the fifth was a driver of a car going down the road, according to Abdul Raqib Kohistani, the Bagram district police chief.
Abdul Shakor Qudosi, the district administrative chief in Bagram, said American soldiers opened fire immediately after their convoy was bombed.
Monday's US fatalities bring to seven the number of US soldiers killed so far this year in Afghanistan, underscoring the difficulties in bringing peace to the war-wrecked country even as Washington has stepped up efforts to find a way to end the 17-year war, America's longest.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 9, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.