ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్-2. దీని ల్యాండర్ విక్రమ్. దీనిలో రోవర్ 'ప్రజ్ఞాన్' ఉంటుంది. చంద్రుని దక్షిణ ధ్రువం చేరుకోవడానికి ల్యాండర్ 'విక్రమ్' సుదీర్ఘ ప్రయాణం చేస్తోంది. ఇందులో వివిధ దశలు ఉన్నాయి. ఇవన్నీ సులభంగా ప్రజలకు తెలియజేసేందుకు ఇస్రో ఓ వీడియోను రూపొందించి... యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: జియో ఎఫెక్ట్: అరచేతిలో అంతర్జాల విప్లవం