ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​ కేసు: చిదంబరంపై సీబీఐ చార్జ్​షీట్​ - ఐఎన్​ఎక్స్​ కేసు

కాంగ్రెస్​ నేత చిదంబరం చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రిపై చార్జ్​షీట్​ దాఖలు చేసింది సీబీఐ. ఈ చార్జ్​షీట్​లో కార్తీ చిదంబరం సహా 14మంది పేర్లు ఉన్నాయి.

ఐఎన్​ఎక్స్​ కేసు: చిదంబరంపై సీబీఐ చార్జ్​షీట్​
author img

By

Published : Oct 18, 2019, 2:01 PM IST

Updated : Oct 18, 2019, 3:29 PM IST

చిదంబరంపై సీబీఐ చార్జ్​షీట్​

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై దిల్లీకోర్టులో చార్జ్​షీట్​ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ చార్జ్​షీట్​​లో మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం, ఐఎన్​ఎక్స్​ మాజీ ప్రమోటర్లు ఇంద్రాణి- పీటర్​ ముఖర్జీలు సహా 14 మందిపై చార్జ్​షీట్​ దాఖలైంది.

కాంగ్రెస్ నేత చిదంబరాన్ని అక్టోబర్ 24 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ, నిర్బంధ విచారణ చేయడానికి గురువారం అనుమతినిచ్చింది దిల్లీ కోర్టు. ఆయనకు ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, కళ్లద్దాలు, వెస్ట్రన్ టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది న్యాయస్థానం.

ఇదీ చూడండి:- అసోం ఎన్​ఆర్​సీ రూపకర్త బదిలీకి సుప్రీం ఆదేశాలు

చిదంబరంపై సీబీఐ చార్జ్​షీట్​

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై దిల్లీకోర్టులో చార్జ్​షీట్​ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ చార్జ్​షీట్​​లో మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం, ఐఎన్​ఎక్స్​ మాజీ ప్రమోటర్లు ఇంద్రాణి- పీటర్​ ముఖర్జీలు సహా 14 మందిపై చార్జ్​షీట్​ దాఖలైంది.

కాంగ్రెస్ నేత చిదంబరాన్ని అక్టోబర్ 24 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ, నిర్బంధ విచారణ చేయడానికి గురువారం అనుమతినిచ్చింది దిల్లీ కోర్టు. ఆయనకు ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, కళ్లద్దాలు, వెస్ట్రన్ టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది న్యాయస్థానం.

ఇదీ చూడండి:- అసోం ఎన్​ఆర్​సీ రూపకర్త బదిలీకి సుప్రీం ఆదేశాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 18 October 2019
1. Wide of street being closed with tyres set on fire
2. Various of fire and smoke
3. Lebanese soldier watching street closed by burning tyres
4. Close of fire
5. Tyres set on fire outside mobile company "Alfa"
6. SOUNDBITE (Arabic), Moussa Zaaiter, local resident:
"People are starving, they are dying, the crimes will increase, thieves will increase no matter what the government will do because people are starving. Each house has six to seven kids. How will they feed them?"
7. Tyres set on fire under a bridge
8. SOUNDBITE(Arabic), Samer Hitti, local resident:
"I am supporting protests, but I am against insults and sabotage. I am not against any minister or any legislator, but I am demanding to enhance our business, so I will not be worried about my pension"
9. Protesters blocking the road with motorbikes
10. Protesters, burning tyres under a bridge
11. Various of Lebanese prime ministers' office with barbed wires
STORYLINE:
Anti-government protesters in Lebanon closed major intersections with burning tyres and garbage containers, causing traffic jams on Friday.
Lebanese security forces fired tear gas to disperse hundreds of protesters in Beirut early on Friday after they tried to push through security barriers around the government headquarters amid some of the largest demonstrations the country has seen in years.
The riots left two people dead and dozens wounded.
As the protests escalated, the minister of education declared that public and private schools and universities would close Friday.
The protests erupted over the government's plan to impose new taxes during a severe economic crisis, with people taking their anger out on politicians they accuse of corruption and decades of mismanagement.
The protests could plunge Lebanon into a political crisis with unpredictable repercussions for the economy which has been in steady decline.
Some of the protesters said they would stay in the streets until the government resigns.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 18, 2019, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.