ETV Bharat / bharat

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర- నిఘా వర్గాల హెచ్చరిక

జమ్ము కశ్మీర్​తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు జైషే మహ్మద్, ఐఎస్​ఐ ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 20న సమావేశమై దాడికి పథక రచన చేసినట్లు తెలిపాయి.

Intelligence, Security Agencies On High Alert After Meeting Between Pakistan's ISI And Jaish-e-Mohammad
దేశంలో ఉగ్రదాడులకు కుట్ర- నిఘా వర్గాల హెచ్చరిక
author img

By

Published : Aug 26, 2020, 3:46 PM IST

దేశంలో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎస్ఐతో కలిసి జైషే మహ్మద్ సంస్థ ఈ పథక రచన చేసినట్లు హెచ్చరించాయి. జమ్ముకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

ఐఎస్​ఐ, జేషే మహ్మద్​కు చెందిన ముఫ్తీ రౌఫ్‌ అజ్ఘర్‌, షకీల్‌ అహ్మద్‌లు రావల్పిండిలో సమావేశమయ్యారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 20న ఈ సమావేశం జరిగిందని తెలిపాయి. సమావేశంలో రౌఫ్ సోదరుడు మౌలానా అమ్మార్ కూడా ఉన్నారని నిర్ధరించాయి. ఇస్లామాబాద్‌లోని మర్కజ్‌లో ఉగ్రదాడి ప్రణాళిక జరిగిందని స్పష్టం చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.