ETV Bharat / bharat

ఇన్ఫోసిస్​ సుధామూర్తి సింప్లిసిటీ చూశారా? - కర్ణాటక

ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ సుధామూర్తి మరోసారి తన ఉదారత, నిరాడంబరతను చాటుకున్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సహాయ సామగ్రిని స్వహస్తాలతో సిద్ధం చేశారు.

ఇన్ఫోసిస్​ సుధామూర్తి
author img

By

Published : Aug 13, 2019, 4:15 PM IST

Updated : Sep 26, 2019, 9:15 PM IST

కర్ణాటకలో వరద బాధితులకు సాయం అందించేందుకు ఇన్ఫోసిస్​ ఫౌండేషన్ ఛైర్​పర్సన్​ సుధా మూర్తి ముందుకొచ్చారు. బెంగళూరు జయనగర్​లోని ఆమె నివాసంలో స్వయంగా సహాయ సామగ్రిని పంపిణీ కోసం సిద్ధం చేశారు.

ఇన్ఫోసిస్​ సుధామూర్తి

వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ఇళ్లు కట్టించేందుకు నిర్ణయం తీసుకున్నారు సుధా మూర్తి. ఇందుకోసం ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ నుంచి రూ.10 కోట్లు కేటాయించనున్నారు.

ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి... 1996లో 'ఇన్ఫోసిస్​ ఫౌండేషన్'​ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వరద బాధితులకు ఇప్పటివరకు 2,300 ఇళ్లు నిర్మించారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం, సాంస్కృతిక రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు సుధా మూర్తి.

ఇదీ చూడండి: అరగంట సవాల్​ ఓడి.. 57 గంటలకు తిరిగొచ్చాడు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
CHANNEL-16 – AP CLIENTS ONLY
Sarov - 12 August 2019
1. Various of hearses in front of town cultural centre
2. People standing near hearse
3. Signboard under windshield reading (Russian) “Funeral”
4. People near hearses
5. People carrying coffin
6. People watching procession
7. Various of people carrying coffin
8. Various of band
9. Various of people watching the procession
10. Hearses
STORYLINE:
Thousands of people attended the funerals Monday of five Russian nuclear engineers killed by an explosion as they tested a new rocket engine.
The tragedy fuelled radiation fears and raised questions about a secretive weapons programme  .
The engineers, who died on Thursday, were laid to rest Monday in the city of Sarov that hosts Russia’s main nuclear weapons research centre, where they worked.
The Defence Ministry initially said the explosion at the navy’s testing range in Nyonoksa in the northwestern Arkhangelsk region killed two people and injured a further six.
The state-controlled Rosatom nuclear corporation then said over the weekend that the blast also killed five of its workers and injured three others.
It's not clear what the final toll is.
The company said the victims were on a sea platform testing a rocket engine and were thrown into the sea by explosion.
Rosatom director Alexei Likhachev praised the victims as "true heroes" and "pride of our country."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.