దేశ సరిహద్దుల్లోనూ 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లద్దాఖ్‌లోని పాంగాంగ్ లోయలో... సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు ఐటీబీపీ సిబ్బంది. భౌతిక దూరం పాటిస్తూ పరేడ్ నిర్వహించారు.
సరిహద్దుల్లో రెపరెపలాడుతున్న జెండా పాంగాంగ్ లోయలో జెండాతో ఐటీబీపీ జవాన్లు త్రివర్ణ పతాకంతో ఐటీబీపీ సిబ్బంది సరిహద్దులో కరోనా నిబంధనలతో స్వాతంత్ర్య వేడుకలు 17000 అడుగుల ఎత్తులో స్వాతంత్ర దినోత్సవం పాంగాంగ్ సరస్సులో స్వాతంత్ర దినోత్సవం పర్వత శిఖరాల్లో మూడు రంగుల జెండా మాస్కులు ధరించి జెండా పండుగ ఇదీ చూడండి: 'ఆత్మనిర్భర భారత్... 130 కోట్ల మంది సంకల్పం'