ETV Bharat / bharat

కిరణ్ యుద్ధ విమానాల స్థానంలో స్వదేశీ జెట్లు - కిరణ్ యుద్ధ విమానాలు

భారత వాయుసేన అమ్ములపొదిలోకి త్వరలో ఇంటర్మీడియేట్ జెట్ ట్రైనర్(ఐజేటీ) చేరబోతున్నాయి. పాత తరం కిరణ్ యుద్ధ విమానాల స్థానాన్ని ఈ జెట్లు భర్తీ చేయనున్నాయి. ఐజెటీలను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్​ఏఎల్​ రూపొందించింది.

IJT IAF
ఐజెటీ జెట్
author img

By

Published : Nov 23, 2020, 2:25 PM IST

భారత వాయుసేనలోని పాత తరం కిరణ్​ యుద్ధ విమానాల శ్రేణిని ఇంటర్మీడియేట్​ జెట్ ట్రైనర్(ఐజేటీ) జెట్లు భర్తీ చేయనున్నాయి. వీటిని హిందుస్థాన్​ ఏరోనాటికల్ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్​) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది.

IJT IAF
ఐజెటీ జెట్

ఇందుకు సంబంధించి బెంగళూరులో స్పిన్ ఫ్లైట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ మేరకు హెచ్ఏఎల్ టెస్ట్ పైలట్స్ బృందం కెప్టెన్ హెచ్​వీ ఠాకూర్​, వింగ్​ కమాండర్ పీ అవస్థి వెల్లడించారు.

ఇదీ చూడండి: చైనా కుట్ర- డోక్లామ్​ సమీపంలో రహదారి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.