ETV Bharat / bharat

పాక్​-చైనా యుద్ధ విన్యాసాల నేపథ్యంలో 'విక్రమాదిత్య' మోహరింపు - భారత్​కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యను అరేబియా సముద్రం తీర ప్రాంతం

భారత్​కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యను అరేబియా సముద్రం తీర ప్రాంతంలో మోహరించారు. సోమవారం నుంచి చైనా-పాకిస్థాన్​లు సంయుక్తంగా అక్కడ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మోహరించినట్లు నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు.

vikram aditya_
అరేబియా సముద్రంలోకి ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య
author img

By

Published : Jan 11, 2020, 12:34 PM IST

భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్​ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. సోమవారం నుంచి అరేబియా సముద్రంలో చైనా- పాకిస్థాన్‌లు సంయుక్తంగా తొమ్మిది రోజుల పాటు భారీ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్‌ తన విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యను తీర ప్రాంతంలో మోహరించింది.

మిగ్‌ 29కె యుద్ధ విమానంతో కూడిన ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ వాహక నౌకను మోహరించే సమయంలో నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు అందులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: గెజిట్ నోటిఫికేషన్​తో అమల్లోకి వచ్చిన సీఏఏ

ZCZC
PRI NAT NRG
.CHANDIGARH NRG3
PB-COLD
Cold wave conditions persist in Punjab, Haryana
          Chandigarh, Jan 11 (PTI) Many parts of Punjab and Haryana woke up to a sunny morning on Saturday even as cold wave conditions persisted in most parts of the states.
          The Union Territory of Chandigarh, the joint capital of Punjab and Haryana, recorded its minimum temperature at 4.8 degrees Celsius, one notch below normal, an official of the Meteorological Department said.
          Among other places in Punjab, Amritsar, Ludhiana and Patiala recorded their respective lows at 5.1, 6.1 and 5 degrees Celsius.
          Pathankot, Adampur, Halwara, Bathinda, Faridkot and Gurdaspur shivered at 4, 2.1, 3.7, 3.7, 4.6 and 3 degrees Celsius respectively.
          In Haryana, Ambala and Hisar recorded their respective minimum temperature at 5.1 degrees Celsius and 4.2 degrees Celsius, up to three degrees below normal.
          Karnal, Narnaul, Rohtak, Bhiwani and Sirsa experienced cold wave conditions at 3.8, 4.7, 5.1, 6.1 and 6.5 degrees Celsius respectively, up to three degrees below normal.
          Fog was witnessed at a few places, including Ludhiana. PTI CHS
SMN
SMN
01111029
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.