భారత సైన్యంలోని పర్వతారోహణ బృందం ఏప్రిల్ 9న హిమాలయాల్లో వింత ఆకారంలోని కొత్త జీవి ఆనవాళ్లు గుర్తించింది. ఇది వికృతరూపంలో ఒళ్లంతా వెంట్రుకలతో ఉండే ఎలుగుబంటి-యేటిని పోలి ఉంటుందని భావిస్తున్నారు. విశేషమేంటంటే దానికి ఒకే కాలు ఉండటం. సైన్యం పంచుకున్న ట్వీట్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా... అదేంటా అని అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఏప్రిల్ 9న హిమాలయాల్లోని మకాలు బేస్ క్యాంపు సమీపంలో సంబంధిత చిత్రాలను తీశాయి భద్రతా దళాలు.
అర్థం చేసుకోవడానికి లేదా గుర్తించడానికి కష్టమైన ఈ వింత జీవి.. 32X15 అంగుళాల భారీ ఆకారంలో పాత కాలం నాటి ఏదైనా మృగమనే అనుమానాలూ తలెత్తుతున్నాయి.
-
For the first time, an #IndianArmy Moutaineering Expedition Team has sited Mysterious Footprints of mythical beast 'Yeti' measuring 32x15 inches close to Makalu Base Camp on 09 April 2019. This elusive snowman has only been sighted at Makalu-Barun National Park in the past. pic.twitter.com/AMD4MYIgV7
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">For the first time, an #IndianArmy Moutaineering Expedition Team has sited Mysterious Footprints of mythical beast 'Yeti' measuring 32x15 inches close to Makalu Base Camp on 09 April 2019. This elusive snowman has only been sighted at Makalu-Barun National Park in the past. pic.twitter.com/AMD4MYIgV7
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 29, 2019For the first time, an #IndianArmy Moutaineering Expedition Team has sited Mysterious Footprints of mythical beast 'Yeti' measuring 32x15 inches close to Makalu Base Camp on 09 April 2019. This elusive snowman has only been sighted at Makalu-Barun National Park in the past. pic.twitter.com/AMD4MYIgV7
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 29, 2019
''మొదటిసారి.. భారత సైన్య పర్వతారోహణ బృందం... అంతుచిక్కని వింతజీవి ఆనవాళ్లు గుర్తించింది. మకాలు బేస్ క్యాంప్ సమీపంలో 2019 ఏప్రిల్ 9న కంటపడింది. మకాలు- బారున్ జాతీయ పార్కు వద్ద గతంలో ఒకసారి మాత్రమే ఇలాంటి మంచు రూపంలోని ఒక వింత ఆకారం కనిపించింది.''
- భారత సైన్యం అధికార ప్రతినిధి ట్వీట్
అయితే.. సైన్యం చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి వ్యంగ్యంగా మీమ్స్ వస్తున్నాయి.
-
Can there possibly be a simpler explanation? pic.twitter.com/fqIuV0Q9Ri
— Siddharth Singh (@siddharth3) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Can there possibly be a simpler explanation? pic.twitter.com/fqIuV0Q9Ri
— Siddharth Singh (@siddharth3) April 29, 2019Can there possibly be a simpler explanation? pic.twitter.com/fqIuV0Q9Ri
— Siddharth Singh (@siddharth3) April 29, 2019
ఇది ప్రాంక్, కల్పిత సృష్టి అని బహుళ సంఖ్యలో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొందరైతే భారత సైన్యం ట్విట్టర్ హాండిల్ హ్యాకింగ్‌కు గురైందేమోనని ట్వీట్లు చేశారు. ఇంకా కార్టూన్ ప్రభావం మరింత విస్తరించిందన్న మీమ్స్ చక్కర్లు కొట్టాయి.
-
Did not expecte this from the official handle of Indian Army. Yeti is bipedal mythical being. All we can see is linear prints on snow. I expect the team will try to find the possible reasons instead of taking the easy route of conspiracy theory.
— mukesh sehgal (@9Mukesh) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Did not expecte this from the official handle of Indian Army. Yeti is bipedal mythical being. All we can see is linear prints on snow. I expect the team will try to find the possible reasons instead of taking the easy route of conspiracy theory.
— mukesh sehgal (@9Mukesh) April 29, 2019Did not expecte this from the official handle of Indian Army. Yeti is bipedal mythical being. All we can see is linear prints on snow. I expect the team will try to find the possible reasons instead of taking the easy route of conspiracy theory.
— mukesh sehgal (@9Mukesh) April 29, 2019
హిమాలయాల్లోని నివాసులు, పర్వతారోహకులు.. ఒళ్లంతా వెంట్రుకలున్న ఇలాంటి వింత జీవులు గతంలో ఇక్కడ ఎన్నో సార్లు కనిపించాయని పేర్కొన్నారు. కొందరు పాదముద్రల్నీ బయటపెట్టారు. కానీ.. ఈ రకమైన జీవులు సృష్టిలో ఉన్నట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కనిపెట్టలేకపోయారు.
-
Indian Army pulling pranks?! 😂😁😉
— Roshani 🇮🇳 (@IndiaBhakt1) April 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indian Army pulling pranks?! 😂😁😉
— Roshani 🇮🇳 (@IndiaBhakt1) April 30, 2019Indian Army pulling pranks?! 😂😁😉
— Roshani 🇮🇳 (@IndiaBhakt1) April 30, 2019
-
The footprint looks like he was Catwalking.😂
— Abhishek Giri (@Abhiro_02) April 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The footprint looks like he was Catwalking.😂
— Abhishek Giri (@Abhiro_02) April 30, 2019The footprint looks like he was Catwalking.😂
— Abhishek Giri (@Abhiro_02) April 30, 2019