ETV Bharat / bharat

దేశంపై కరోనా పంజా.. రికార్డు స్థాయిలో 24,879కేసులు

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 24,879 కేసులు నమోదయ్యాయి. మరో 487 మంది మృతిచెందారు.

India reports the highest single-day spike of 24879 new #COVID19 cases
రికార్డు స్థాయిలో 24,879కేసులు
author img

By

Published : Jul 9, 2020, 9:49 AM IST

Updated : Jul 9, 2020, 10:49 AM IST

దేశంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో 24,879 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఒక్కరోజులో మరో 487మంది ప్రాణాలు కోల్పోయారు.

india-reports-the-highest-single-day-spike-of-24879-new-number-covid19-cases
దేశంలో కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,23,724కి చేరింది. 9,448మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు పెరిగింది. 1,700మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,04,864గా ఉంది. మొత్తంగా 3,213మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 38,333మందికి వైరస్ నిర్ధరణ అయింది. 1,993మంది కరోనా కారణంగా చనిపోయారు.

పరీక్షలు..

బుధవారం వరకు మొత్తం 1,07,40,832 కరోనా పరీక్షలు జరిపినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. బుధవారం ఒక్క రోజే 2,67,061 నమూనాలను పరీక్షించినట్టు పేర్కొంది.

Last Updated : Jul 9, 2020, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.