ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 26వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,00,31,223కు చేరింది. తాజాగా మరో 341మంది మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 1,45,477కు పెరిగింది.

India records 26,624 new COVID-19 cases, 29,690 recoveries, & 341 deaths in the last 24 hours, as per Health Ministry.
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
author img

By

Published : Dec 20, 2020, 11:04 AM IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 26,624 కేసులు వెలుగుచూశాయి. మరో 341మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,05,344 యాక్టివ్​ కేసులున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:- 1,00,31,223
  • మొత్తం మరణాలు:- 1,45,477
  • కోలుకున్న వారు:- 95,80,402

శనివారం దేశవ్యాప్తంగా 11,07,681 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 16,11,98,195కు చేరినట్టు వివరించింది.

ఇదీ చూడండి:- ఈ 325 రోజుల్లో కరోనా తెచ్చిన మార్పులెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.