ETV Bharat / bharat

మోదీజీ.. ప్రతిసారీ పాకిస్థాన్​తో పోలికేంటి: మమత - Gangadhar Y

ప్రధానమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పశ్చిమ్​ బంగ​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గొప్ప సంస్కృతి, విలువలున్న మన దేశాన్ని మోదీ ప్రతిసారీ ఎందుకు పాకిస్థాన్​తో పోల్చి చూస్తున్నారని ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటామని ఉద్ఘాటించారు.

India has rich culture, heritage; why compare nation with Pak:   Mamata asks PM
'మోదీ దేశానికి ప్రధానా లేక పాక్​కు ప్రచారకర్తనా?'
author img

By

Published : Jan 3, 2020, 2:35 PM IST

భారతదేశాన్ని ప్రతిసారీ పాకిస్థాన్​తో ఎందుకు పోల్చుతున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు పశ్చిమ్​ బంగ​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిలిగుడి ర్యాలీలో పాల్గొన్న ఆమె.. మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికీ.. పౌరసత్వం నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుచేటని మండిపడ్డారు.

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ విషయంలోనూ భాజపా నేతలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు ప్రధానమంత్రి ఎన్​ఆర్​సీ ఉండదని చెబుతుంటే.. మరోవైపు కేంద్ర హోంమంత్రి, ఇతర మంత్రులు ఎన్​ఆర్​సీ అమలు చేస్తామని ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు.

" గొప్ప సంస్కృతి, విలువలున్న దేశం మనది. ప్రధాని తరచూ మనదేశాన్ని పాకిస్థాన్​తో ఎందుకు పోల్చుతున్నారు. మీరు భారతదేశానికి ప్రధానమంత్రా లేక పాకిస్థాన్​కు ప్రచారకర్తనా? ప్రతి విషయంలోనూ పాకిస్థాన్​ ప్రస్తావనెందుకు తెస్తున్నారు?"
- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 3 January 2020
1. Various of stock market screens at a securities company
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul - 3 January 2020
2. Various of monitors showing KOSPI (Korea Composite Stock Price Index)
3. Various of dealers
4. Various of monitors
5. Wide tilt-down of dealing room
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Taipei City - 3 January 2020
6. Wide of entrance to Taiwan Stock Exchange (TAIEX)
7. Various of people walking in front of indexes
8. Various of TAIEX running screen
9. Close of Taiwan Stock Exchange logo
10. Various of TAIEX course at closing
11. Close of TAIEX opening with a highest peak at 12,197.64 points
12. Close of TAIEX lowest point at 12,023.60 points shortly before 11:00 AM
13. Close of TAIEX closing at 12,110.43 points, 9.95 points higher than the previous trading day
STORYLINE:
Asian stocks were mixed Friday and oil prices surged after an Iranian general was killed by US forces in Iraq.
News that Gen. Qassem Soleimani, head of Iran’s elite Quds Force, was killed in an air attack at the Baghdad international airport prompted expectations of Iranian retaliation against US and Israeli targets.
The Shanghai Composite Index shed 0.3% to 3,076.73 and Hong Kong's Hang Seng lost 0.2% to 28,482.88.
Taiwan and Singapore also declined.
Seoul's Kospi was off less than 0.1% at 2,173.20.
Markets in Malaysia and Indonesia, both oil producers, gained.
There was no immediate indication how Iran would respond to Soleimani's death, but Tehran has seized oil tankers and shot down a US military drone.
Washington blames Iran for attacks on tankers and a September assault on Saudi Arabia’s oil industry that temporarily cut its production by half.
Brent crude, used to price international oils, was up 2.14 US dollars at 68.39 US dollars per barrel in London after temporarily jumping nearly 3 US dollars.
The contract gained 25 cents on Thursday to close at 66.25 US dollars.
Benchmark US crude was up 1.87 US dollars at 63.05 US dollars per barrel in electronic trading on the New York Mercantile Exchange.
It lost 12 cents the previous day to close at 61.18 US dollars.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.