", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038444-thumbnail-3x2-flowers.jpg" }, "inLanguage": "te", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038444-thumbnail-3x2-flowers.jpg" } } }
", "articleSection": "bharat", "articleBody": "12:32 May 03 #WATCH 1500 Indian Navy personnel at INS Hansa, Goa express their appreciation by forming a Human Chain and thank the Corona Warriors in their unwavering commitment in #IndiaFightsCorona(Source: Indian Navy) pic.twitter.com/h3w6ebL8C3— ANI (@ANI) May 3, 2020 గోవాలో 1500 మంది నావికాదళ సిబ్బంది మానవహారంగా ఏర్పడి.. కొవిడ్​ బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. 12:25 May 03 #WATCH Indian Army band playing at the COVID19 quarantine centre in Delhi's Narela pic.twitter.com/Vu9rc8aXLN— ANI (@ANI) May 3, 2020 దిల్లీ నరేలా క్వారంటైన్​ సెంటర్​ ఎదుట బ్యాండ్స్​ వాయిస్తున్న సైనిక దళాలు12:00 May 03 #WATCH: Indian Air Force aircraft flypast Sawai Maansingh Hospital in Jaipur to express gratitude towards medical professionals fighting #COVID19. #Rajasthan pic.twitter.com/jiGPTM8dlF— ANI (@ANI) May 3, 2020 జైపుర్​ సవాయ్​ మాన్​సింగ్​ ఆసుపత్రి మీదుగా యుద్ధవిమానాల విన్యాసాలు11:58 May 03 #WATCH IAF chopper showers flower petals on All India Institute of Medical Sciences to express gratitude and appreciation towards medical professionals fighting COVID19#Delhi pic.twitter.com/BLqaptSaDx— ANI (@ANI) May 3, 2020 దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిపై సాయుధ దళ చాపర్ల విన్యాసాలు11:51 May 03.కరోనా వీరులకు అభినందన కార్యక్రమంలో భాగంగా... తొలుత దిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద నివాళులు అర్పించారు త్రివిధ దళాల ప్రతినిధులు. 11:31 May 03 #WATCH: Indian Air Force chopper showers flower petals on Chirayu Medical College & Hospital in Bhopal to express gratitude towards medical professionals fighting #COVID19. #MadhyaPradesh pic.twitter.com/fi0AtFh2Uk— ANI (@ANI) May 3, 2020 మధ్యప్రదేశ్​లోని భోపాల్​ చిరాయు మెడికల్​ కాలేజ్​లోని వైద్యులకు సంఘీభావంగా పూలతో వందనం సమర్పించాయి సైనిక బలగాలు. 11:30 May 03 Indian Air Force chopper holds flypast over SNM hospital in Leh to pay tribute to healthcare workers fighting against COVID19 pandemic#Ladakh pic.twitter.com/I8SVHJz2FR— ANI (@ANI) May 3, 2020 లద్ధాక్​లోని లేహ్​ ఎస్​ఎన్​ఎం ఆసుపత్రి మీదుగా వైమానిక దళ చాపర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులను అభినందిస్తూ ఆకాశంలోనుంచి పూల వర్షం కురిపించారు. 11:21 May 03 #WATCH IAF chopper showers petals on Rajiv Gandhi Government General Hospital in Chennai, to pay tribute to healthcare workers fighting COVID19 pandemic pic.twitter.com/e2fUQniyaY— ANI (@ANI) May 3, 2020 చెన్నై రాజీవ్​గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా వైమానిక దళ చాపర్ల విన్యాసాలు10:44 May 03 #WATCH Indian Air Force aircraft flypast Kalinga Institute of Medical Sciences in Bhubaneswar to express gratitude towards medical professionals fighting #COVID19. #Odisha pic.twitter.com/ZjcqO7kTe1— ANI (@ANI) May 3, 2020 కళింగ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​పై చక్కర్లు కొట్టిన భారత వైమానిక చాపర్లు.. పూలతో వందనం సమర్పించాయి. 10:43 May 03 #WATCH Indian Air Force aircraft shower flowers on King George's Medical University in Lucknow to express gratitude towards medical professionals fighting #COVID19. pic.twitter.com/idIGNnM2Wj— ANI UP (@ANINewsUP) May 3, 2020 ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని కింగ్​ జార్జ్​ మెడికల్​ యూనివర్సిటీపై చాపర్లు పూల వర్షం కురిపించాయి.  10:37 May 03 #WATCH IAF's Su-30 aircraft flypast in Mumbai to express gratitude towards medical professionals and all frontline workers in fighting COVID19 pic.twitter.com/aQcX1ypKbs— ANI (@ANI) May 3, 2020 సుకోయ్​-30 విన్యాసాలు..కరోనా బాధితులకు క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవ చేస్తున్న వైద్య సిబ్బంది అభినందించే కార్యక్రమం దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతోంది. ముంబయిలో ఆసుపత్రుల మీదుగా సుకోయ్​-30 యుద్ధవిమానాలు విన్యాసాలు నిర్వహించాయి. వైద్యులు, జనం ఆసక్తిగా తిలకించారు. 10:24 May 03రాజ్​పథ్​ మీదుగా యుద్ధవిమానాల విన్యాసాలు..కరోనా వీరుల్ని కీర్తిస్తూ.. భారత యుద్ధ విమానాలు దిల్లీ రాజ్​పథ్​ మీదుగా ఫ్లైఫాస్ట్​ నిర్వహించాయి. వివిధ విన్యాసాలు చేసి.. వారి కీర్తి ప్రతిష్ఠలను దేశ నలుమూలలా ఇనుమడింపజేసింది. 10:11 May 03గోవాలో నావీ చాపర్​..వైద్యులకు సంఘీభావం ప్రకటిస్తూ.. పనాజీలోని గోవా మెడికల్​ కాలేజీపై పూల వర్షం కురిపించింది నావికాదళానికి చెందిన చాపర్​. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని వీరులుగా కీర్తిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తలపెట్టింది భారత సైన్యం. 10:01 May 03 Haryana: Indian Army band performs outside Government Hospital, Panchkula to express gratitude towards medical professionals fighting #COVID19. pic.twitter.com/BbLw8S3hsh— ANI (@ANI) May 3, 2020 కరోనాపై నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతగా హరియాణా పంచకుల ప్రభుత్వాస్పత్రి ఎదుట గౌరవవందనం చేసింది భారత సైన్యం. ఆకాశంలోనుంచి హెలికాఫ్టర్లు, చాపర్ల ద్వారా.. కరోనా యోధులపై పూల వర్షం కురిపించింది. 09:36 May 03 #WATCH IAF chopper showers flower petals on the Police War Memorial in order to express to pay tribute to police officials for their contribution in the fight against COVID19 pandemic#Delhi pic.twitter.com/XmKDBOAtfJ— ANI (@ANI) May 3, 2020 కరోనా యోధులకు వందనం..దేశంలో కరోనా యోధులకు సంఘీభావంగా భారత వైమానిక దళాలకు చెందిన చాపర్లు.. దిల్లీ పోలీసు యుద్ధ స్మారకం వద్ద పూలవర్షం కురిపించాయి. పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాయి.  09:29 May 03 దేశంలో 24 గంటల్లోనే మరో 83 మంది మృతిభారత్​లో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో మరో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2644 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.మొత్తం కేసులు      : 39980  యాక్టివ్ కేసులు      : 28046మరణాలు            : 1301  కోలుకున్నవారు     : 10632వలస వెళ్లిన వారు  : 1", "url": "https://www.etvbharat.com/telugu/telangana/bharat/bharat-news/india-corona-death-toll-rises-to-1301/na20200503093126012", "inLanguage": "te", "datePublished": "2020-05-03T09:31:28+05:30", "dateModified": "2020-05-03T12:36:04+05:30", "dateCreated": "2020-05-03T09:31:28+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038444-thumbnail-3x2-flowers.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.com/telugu/telangana/bharat/bharat-news/india-corona-death-toll-rises-to-1301/na20200503093126012", "name": "కరోనా యోధులకు కృతజ్ఞతగా నౌకదళ సిబ్బంది మానవహారం", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038444-thumbnail-3x2-flowers.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038444-thumbnail-3x2-flowers.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Telangana", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/telugu.png", "width": 82, "height": 60 } } }

ETV Bharat / bharat

కరోనా యోధులకు కృతజ్ఞతగా నౌకదళ సిబ్బంది మానవహారం - దిల్లీ పోలీసు యుద్ధ స్మారకం

Chopper of the Indian Air Force showers flower petals on the Police War Memorial
కరోనా యోధులకు వందనం..
author img

By

Published : May 3, 2020, 9:31 AM IST

Updated : May 3, 2020, 12:36 PM IST

12:32 May 03

గోవాలో 1500 మంది నావికాదళ సిబ్బంది మానవహారంగా ఏర్పడి.. కొవిడ్​ బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. 

12:25 May 03

దిల్లీ నరేలా క్వారంటైన్​ సెంటర్​ ఎదుట బ్యాండ్స్​ వాయిస్తున్న సైనిక దళాలు

12:00 May 03

జైపుర్​ సవాయ్​ మాన్​సింగ్​ ఆసుపత్రి మీదుగా యుద్ధవిమానాల విన్యాసాలు

11:58 May 03

  • #WATCH IAF chopper showers flower petals on All India Institute of Medical Sciences to express gratitude and appreciation towards medical professionals fighting COVID19#Delhi pic.twitter.com/BLqaptSaDx

    — ANI (@ANI) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిపై సాయుధ దళ చాపర్ల విన్యాసాలు

11:51 May 03

.
.

కరోనా వీరులకు అభినందన కార్యక్రమంలో భాగంగా... తొలుత దిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద నివాళులు అర్పించారు త్రివిధ దళాల ప్రతినిధులు. 

11:31 May 03

మధ్యప్రదేశ్​లోని భోపాల్​ చిరాయు మెడికల్​ కాలేజ్​లోని వైద్యులకు సంఘీభావంగా పూలతో వందనం సమర్పించాయి సైనిక బలగాలు. 

11:30 May 03

లద్ధాక్​లోని లేహ్​ ఎస్​ఎన్​ఎం ఆసుపత్రి మీదుగా వైమానిక దళ చాపర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులను అభినందిస్తూ ఆకాశంలోనుంచి పూల వర్షం కురిపించారు. 

11:21 May 03

  • #WATCH IAF chopper showers petals on Rajiv Gandhi Government General Hospital in Chennai, to pay tribute to healthcare workers fighting COVID19 pandemic pic.twitter.com/e2fUQniyaY

    — ANI (@ANI) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చెన్నై రాజీవ్​గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా వైమానిక దళ చాపర్ల విన్యాసాలు

10:44 May 03

కళింగ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​పై చక్కర్లు కొట్టిన భారత వైమానిక చాపర్లు.. పూలతో వందనం సమర్పించాయి. 

10:43 May 03

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని కింగ్​ జార్జ్​ మెడికల్​ యూనివర్సిటీపై చాపర్లు పూల వర్షం కురిపించాయి.  

10:37 May 03

  • #WATCH IAF's Su-30 aircraft flypast in Mumbai to express gratitude towards medical professionals and all frontline workers in fighting COVID19 pic.twitter.com/aQcX1ypKbs

    — ANI (@ANI) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సుకోయ్​-30 విన్యాసాలు..

కరోనా బాధితులకు క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవ చేస్తున్న వైద్య సిబ్బంది అభినందించే కార్యక్రమం దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతోంది. ముంబయిలో ఆసుపత్రుల మీదుగా సుకోయ్​-30 యుద్ధవిమానాలు విన్యాసాలు నిర్వహించాయి. వైద్యులు, జనం ఆసక్తిగా తిలకించారు. 

10:24 May 03

రాజ్​పథ్​ మీదుగా యుద్ధవిమానాల విన్యాసాలు..

కరోనా వీరుల్ని కీర్తిస్తూ.. భారత యుద్ధ విమానాలు దిల్లీ రాజ్​పథ్​ మీదుగా ఫ్లైఫాస్ట్​ నిర్వహించాయి. వివిధ విన్యాసాలు చేసి.. వారి కీర్తి ప్రతిష్ఠలను దేశ నలుమూలలా ఇనుమడింపజేసింది. 

10:11 May 03

గోవాలో నావీ చాపర్​..

వైద్యులకు సంఘీభావం ప్రకటిస్తూ.. పనాజీలోని గోవా మెడికల్​ కాలేజీపై పూల వర్షం కురిపించింది నావికాదళానికి చెందిన చాపర్​. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని వీరులుగా కీర్తిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తలపెట్టింది భారత సైన్యం. 

10:01 May 03

కరోనాపై నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతగా హరియాణా పంచకుల ప్రభుత్వాస్పత్రి ఎదుట గౌరవవందనం చేసింది భారత సైన్యం. ఆకాశంలోనుంచి హెలికాఫ్టర్లు, చాపర్ల ద్వారా.. కరోనా యోధులపై పూల వర్షం కురిపించింది. 

09:36 May 03

  • #WATCH IAF chopper showers flower petals on the Police War Memorial in order to express to pay tribute to police officials for their contribution in the fight against COVID19 pandemic#Delhi pic.twitter.com/XmKDBOAtfJ

    — ANI (@ANI) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా యోధులకు వందనం..

దేశంలో కరోనా యోధులకు సంఘీభావంగా భారత వైమానిక దళాలకు చెందిన చాపర్లు.. దిల్లీ పోలీసు యుద్ధ స్మారకం వద్ద పూలవర్షం కురిపించాయి. పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాయి.  

09:29 May 03

దేశంలో 24 గంటల్లోనే మరో 83 మంది మృతి

భారత్​లో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో మరో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2644 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

మొత్తం కేసులు      : 39980  

యాక్టివ్ కేసులు      : 28046

మరణాలు            : 1301  

కోలుకున్నవారు     : 10632

వలస వెళ్లిన వారు  : 1

Last Updated : May 3, 2020, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.