ETV Bharat / bharat

'ఆదాయ, నివాస ధ్రువపత్రాలు ఇకపై ఉచితం' - certificates online without any fees.

ఆదాయం, నివాసం లాంటి ప్రభుత్వ ధ్రువపత్రాలను ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించనుంది ఒడిశా ప్రభుత్వం. దీని కోసం.. ఈ-సర్టిఫికేట్​ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా 50 లక్షల మంది లబ్ది పొందుతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు​.

income, residence and similar other certificates online without any fees.
'ఆదాయ, నివాస ధ్రువపత్రాలు ఇకపై ఉచితం'
author img

By

Published : Dec 29, 2019, 6:28 PM IST

ఆదాయం, నివాసం లాంటి అధికారిక ధ్రువపత్రాలను ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఈ సర్టిఫికేట్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కుల, ఆదాయం, నివాసం లాంటి ప్రభుత్వ ధ్రువపత్రాల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చునని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు.

'ఆదాయ, నివాస ధ్రువపత్రాలు ఇకపై ఉచితం'

5టీ నమూనా పరిపాలనలో భాగంగా.. ఈ పథకాన్ని ప్రవేశబెట్టామని, దేశంలో ఈ తరహా విధానం ఇదే తొలిసారని పట్నాయక్‌ వెల్లడించారు. ఈ సర్టిఫికేట్‌ పథకం ద్వారా 50లక్షలకు పైగా ప్రజలు లబ్దిపొందుతారని వివరించారు. ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా తగిన సమయంలో ప్రజలకు అందించే లక్ష్యంతోనే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. భూ లావాదేవీలను నిర్వహించడానికి పౌతీ అనే చెల్లింపు సేవల యాప్‌ను కూడా నవీన్‌ పట్నాయక్‌ ప్రారంభించారు.

ఇదీ చూడండి:దూసుకొచ్చిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jerusalem - 29 December 2019
1. Israeli Prime Minister Benjamin Netanyahu at cabinet meeting
2. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli Prime Minister:
"Israel unequivocally condemns the recent manifestations of anti-Semitism and the vicious attack in the middle of the Hanukkah holiday at the Rabbi's home in Monsey, New York. We send our wishes of recovery to the wounded. We will cooperate in every way with the local authorities in order to help defeat this phenomenon. We offer our help to each and every state."
3. Cabinet
STORYLINE:
Israeli Prime Minister Benjamin Netanyahu has condemned the stabbing attack at the home of a rabbi in New York state.
"Israel unequivocally condemns the recent manifestations of anti-Semitism and the vicious attack in the middle of the Hanukkah holiday at the Rabbi's home in Monsey, New York," Netanyahu said in Jerusalem on Sunday.
"We will cooperate in every way with the local authorities in order to help defeat this phenomenon. We offer our help to each and every state," he added at the weekly meeting of the Israeli cabinet.
US authorities said five people were stabbed north of New York City during a Hanukkah celebration late on Saturday night and a possible suspect had been found.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.