ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 50,129 కేసులు.. 578 మరణాలు

author img

By

Published : Oct 25, 2020, 9:56 AM IST

Updated : Oct 25, 2020, 11:21 AM IST

దేశంలో తాజాగా 50వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 578మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 78,64,811కు చేరగా.. మృతుల సంఖ్య 1,18,534కు పెరిగింది.

In a significant achievement, India's total recoveries have crossed the landmark milestone of 70 lakhs
దేశంలో 70లక్షలు దాటిన కరోనా రికవరీలు

దేశంలో కొత్తగా 50,129 కేసులు నమోదయ్యాయి. మరో 578మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 62,077 మంది కోలుకోవడం వల్ల మొత్తం రికవరీల సంఖ్య 70,78,123కి చేరింది.

in-a-significant-achievement-indias-total-recoveries-have-crossed-the-landmark-milestone-of-70-lakhs
దేశంలో కేసుల వివరాలు

భారత్​లో రికవరీ రేటు 90 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.51 శాతంగా ఉంది.

పరీక్షలు ఇలా...

ఒక్కరోజులో 11,40,905 కొవిడ్​ టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 10,20,23,469కు చేరింది.

ఇదీ చూడండి:- దేశవ్యాప్తంగా నిరాడంబరంగా నవరాత్రి వేడుకలు

Last Updated : Oct 25, 2020, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.