ETV Bharat / bharat

ఐసీఎస్​ఈ పరీక్షలు వాయిదా- కరోనానే కారణం

author img

By

Published : Mar 19, 2020, 12:02 PM IST

Updated : Mar 19, 2020, 2:39 PM IST

icse exams
ఐసీఎస్​ఈ పరీక్షలు వాయిదా- కరోనానే కారణం

11:59 March 19

ఐసీఎస్​ఈ పరీక్షలు వాయిదా- కరోనానే కారణం

కరోనా విజృంభణ నేపథ్యంలో ఐసీఎస్​ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పది, పన్నెండో తరగతి పరీక్షలను మార్చి 31వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  

ఈరోజు నుంచి ఈ నెల 31 వరకు జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్​ఈ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 5 నుంచి 11 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

యూజీసీ ఆదేశాలు

మార్చి నెలాఖరు వరకు అన్ని పరీక్షలు వాయిదా వేయాలని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​(యూజీసీ). పరిస్థితిని సమీక్షించి కొత్త తేదీలు నిర్ణయించాలని సూచించింది. 

Last Updated : Mar 19, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.