భారత మిగ్-27 యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ నుంచి రోజూవారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు బయలుదేరిన కొద్ది సేపటికే శివగంజ్లోని సిరోహి సమీపంలో కూలిపోయింది.
పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:"పాక్ అర్థవంతమైన చర్యలు తీసుకోవాలి"