ETV Bharat / bharat

వైరల్​: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'

రెండు రోజుల క్రితం వైమానిక దళానికి చెందిన జాగ్వర్​ యుద్ధ విమానానికి పక్షి తగిలిన ఘటన గుర్తుందా? ఆ ఉదంతంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్​ హరియాణాలోని అంబాలా ఎయిర్​ బేస్​లో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్​ చేశారు. అయితే తాజాగా ఈ వీడియో బయటకొచ్చింది.

భారత వాయుసేన ట్వీట్
author img

By

Published : Jun 29, 2019, 12:14 PM IST

జూన్ 27న భారత వైమానిక దళానికి చెందిన 'జాగ్వర్'​ యుద్ధ విమానానికి ఆకాశంలో పక్షులు తగిలి ఇంజిన్​ విఫలమైంది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్​ నేర్పుతో విమానాన్ని అంబాలా ఎయిర్​ బేస్​లో సురక్షితంగా దింపారు. తాజాగా ఈ వీడియో బయటకొచ్చింది.

వైరల్​: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'

ఇందులో స్పష్టంగా విమానానికి పక్షుల గుంపు అడ్డురావడం.. వెంటనే బాంబులు కింద పడటం కనిపిస్తోంది. ఈ వీడియో చూస్తే పైలట్​ వ్యవహరించిన తీరును ప్రశంసించకుండా ఉండలేరు.

పైలట్​కు ఐఏఎఫ్​ ప్రశంస:

భారత వాయుసేన ఆ జాగ్వర్​ విమాన పైలట్​ను ప్రత్యేకంగా అభినందించింది. తనతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన యువ పైలట్​ నేర్పు ప్రశంసనీయమని పేర్కొంది. ఈ ఉదంతం భారత వాయుసేన శక్తిసామర్థ్యాలను, స్థాయిని ప్రతిబింబిస్తుందని కొనియాడింది.

భారత వాయుసేన ట్వీట్
భారత వాయుసేన ట్వీట్
భారత వాయుసేన ట్వీట్
భారత వాయుసేన ట్వీట్

ఇదీ చూడండి: పైలట్​ చాకచక్యంతో తప్పిన 'పక్షి రాజు' ముప్పు

Osaka (Japan), June 28 (ANI): All G-20 leaders posed during a photo session at the Summit in Japan's Osaka today. Leaders of G-20 opened a high stakes summit and are expected to be one of the most fractious in years. The first session of the meeting focused on the digital economy, with concerns about privacy and security on the agenda.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.