ETV Bharat / bharat

రెండ్రోజుల్లో ఫస్ట్​నైట్​.. అంతలోనే భార్య నగ్న చిత్రాలు ప్రత్యక్షం! - latest crime news

పెళ్లి చేసుకొని మొదటి రాత్రి​ కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్​ తగిలింది. మొబైల్​లో అనుకోకుండా తన భార్య నగ్న చిత్రాలు చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే?

Husband was shocked by seeing the wife naked photos in mobile before his fristnight
రెండ్రోజుల్లో ఫస్ట్​నైట్​.. అంతలోనే భార్య నగ్న చిత్రాలు ప్రత్యక్షం!
author img

By

Published : Mar 17, 2020, 11:09 PM IST

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని మొదటి రాత్రికి సిద్ధమవుతోన్న ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. ఫేస్​బుక్​లో తన భార్య వేరే వ్యక్తితో నగ్నంగా ఉన్న చిత్రాలు ప్రత్యక్షం కావడం చూసి షాక్​కు గురయ్యాడు. బెంగళూరులోని సుబ్రమణ్య నగర్​ పోలీసు స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

హసన్​ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతితో సుబ్రమణ్య నగర్​లో నివాసముంటున్న వ్యక్తికి గతేడాది జూన్​ 30న పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంప్రదాయ పూజల నేపథ్యంలో వధూవరులు శారీరకంగా దూరంగా ఉండాల్సి వచ్చింది.

తీరా ఫస్ట్​నైట్​కు ముహూర్తం కుదిరింది. రెండ్రోజుల్లో మొదటి రాత్రి ఉందనగా.. ప్రమోద్​ కుమార్​ అనే వ్యక్తి ఖాతా నుంచి భర్తకు ఫేస్​బుక్​లో మెసేజ్​ ​ ​వచ్చింది. అందులో తన భార్య నగ్న చిత్రాలు సహా.. ఓ వ్యక్తి ఫోన్​ నెంబర్​ ఉంది. ఆ యువతి భర్త ఫొటోలు పంపిన వ్యక్తిని సంప్రదించగా... అసలు విషయం బయటపడింది.

ప్రేమ పేరుతో చీటింగ్​...

అంతకుముందే ఆ యువతి.. వినీత్​ అనే యువకుడిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు తెలిసింది. కోపంతో వారిద్దరూ శారీరకంగా కలిసిన ఫొటోలను ఆమె భర్తకు పంపించాడు వినీత్​. అవి చూసి అతడు షాక్​ అయ్యాడు.

ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబం నుంచి బెదిరింపులకు గురైన వధువు సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.