ETV Bharat / bharat

డ్రగ్స్​ తీసుకోవాలంటూ భర్త బలవంతం- భార్య ఫిర్యాదు - Bengaluru latest news

మాదకద్రవ్యాలు తీసుకోవాలంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్న భర్తపై ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట పెళ్లైనా ఇప్పటికీ వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని పేర్కొంది.

Husband forces wife to consume drug: wife files complaint against him in Bengaluru
భర్త పైశాచికత్వం... భార్యా ఫిర్యాదు
author img

By

Published : Oct 22, 2020, 4:06 PM IST

Updated : Oct 22, 2020, 6:58 PM IST

బెంగళూరు కోరమంగళకు చెందిన ఓ వివాహిత తన భర్త రోహిత్​ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజు డ్రగ్స్​ తీసుకుని వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని వాపోయింది. అంతేగాక తనను కూడా మాదకద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ప్రైవేట్​ కంపెనీలో పని చేసే రోహిత్​కు ముందునుంచే డగ్స్​ తీసుకునే అలవాటు ఉన్నా.. తల్లిదండ్రులు వారించలేదని వెల్లడించింది. దీంతో బయట కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి బలవంతం చేస్తున్నట్లు పోలీసులకు వివరించింది. ఇప్పటికీ ఇంట్లో కొకైన్​ ఉందని తెలిపింది.

తాను డ్రగ్స్​ తీసుకోను అని చెప్తున్నా బలవంతపెడుతూ.. వీడియోలు తీసేవాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చూడండి: అమ్మవారికి మహిళలు ప్రతిరూపాలు: మోదీ

Last Updated : Oct 22, 2020, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.