ETV Bharat / bharat

లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి - హిమాచల్​ ప్రదేశ్​

హిమాచల్​ ప్రదేశ్​ సిమ్లాలోని ఖలిని ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు అదుపు తప్పు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్​తో పాటు ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి
author img

By

Published : Jul 1, 2019, 11:17 AM IST

Updated : Jul 1, 2019, 12:16 PM IST

లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి

హిమాచల్​ ప్రదేశ్​ రాజధాని సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్​తో పాటు ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతున్న క్రమంలో ఖలిని ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు స్థానికుల సాయంతో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గరు విద్యార్థులు మరణించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఘోర ప్రమాదం- 33 మంది మృతి

Patna (Bihar), July 01 (ANI): On being asked by the Opposition regarding his disappearance, Rashtriya Janata Dal (RJD) leader Tejashwi Yadav said, "I had clarified through a tweet, let people say whatever they wish to. They have nothing better to do. Earlier, Tejashwi Yadav wrote in his tweet, "Constantly following up the untimely loss of hundreds of poor kids due to AES. In this tragic moment asked party workers, leaders to visit affected families without getting into Photo-OP and MPs to raise it in Parliament and that's why PM responded. My Dear Bihar! I am very much here".
Last Updated : Jul 1, 2019, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.