ETV Bharat / bharat

బంగాల్​లో​ వెల్లివిరిసిన మత సామరస్యం - అంతిమ సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు

బంగాల్​లో మత సామరస్యం వెల్లివిరిసింది. ప్రముఖ బంగాలీ కవి కాజీ నజ్రూల్ ఇస్లామ్ సొంత గ్రామమైన చురులియాలో హిందూ మతానికి చెందిన రామ్​ధను రజాక్​ అంత్యక్రియలను స్థానికంగా ఉండే ముస్లింలు నిర్వహించి పర మత సహనాన్ని చాటుకున్నారు.

Hindu man's funeral done by muslim neighbours
బంగాల్​లో​ వెల్లివిరిసిన మత సామరస్యం
author img

By

Published : Nov 30, 2020, 11:14 AM IST

Updated : Nov 30, 2020, 11:36 AM IST

బంగాల్​లో మత సామరస్యానిక ప్రతీకగా నిలిచే ఘటన ఒకటి జరిగింది. చిరులియా గ్రామంలో హిందు మతానికి చెందిన రామ్​ధను రజాక్​ అనే వ్యక్తి అంతిమ సంస్కారాలను స్థానికంగా ఉండే ముస్లింలు నిర్వహించారు. ఈ గ్రామం ప్రముఖ కవి అయిన కాజీ నజ్రూల్​ ఇస్లామ్​ జన్మస్థలం. నజ్రూల్​ ముఖ్యంగా మత సామరస్యం పరమళించే కవిత్వంతో ఆకట్టుకుంటే గ్రామస్థులు మాత్రం చేతల్లో చేసి చూపిస్తున్నారు.

బంగాల్​లో​ వెల్లివిరిసిన మత సామరస్యం

మరణించిన రామ్​ధను రజాక్​ కు ఇద్దరు కూమారులు. వారిలో ఒకరు స్థానికంగా లేరు. మరొకరు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అన్నీ తామై ముస్లింలు అంతిమ సంస్కారాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.

ఇదీ చూడండి: మోదీ 'టీకా టూర్'​పై కాంగ్రెస్​లో భిన్నాభిప్రాయాలు

Last Updated : Nov 30, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.