ETV Bharat / bharat

హైఅలర్ట్​: చొరబాటుకు సిద్ధంగా 500 మంది ఉగ్రవాదులు..! - ఉగ్రవాదులు

ఉగ్రవాదుల చొరబాట్లను నియంత్రించడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. భారత్​లోని కీలక నగరాల్లో అలజడులు సృష్టించేందుకు సరిహద్దు వద్ద 500మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

హైఅలర్ట్​: చొరబాటుకు సిద్ధంగా 500 మంది ఉగ్రవాదులు
author img

By

Published : Sep 23, 2019, 8:58 PM IST

Updated : Oct 1, 2019, 6:16 PM IST

దాదాపు 500 మంది ఉగ్రవాదులు దేశంలో అలజడులు సృష్టించడానికి సరిహద్దు ప్రాంతంలో సిద్ధంగా ఉన్నట్టు భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది భారత ప్రభుత్వం.

కశ్మీర్​లోకి చొరబడేందుకు ఉగ్ర లాంచ్​ పాడ్లవద్ద 450-500 మంది ముష్కరులు సిద్ధంగా ఉన్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వీరిలో కొందరు భారత వైమానిక దాడిలో ధ్వంసమైన బాలాకోట్​ ఉగ్రస్థావరంలో శిక్షణ పొందారని అధికారులు స్పష్టం చేశారు. పాకిస్థాన్​ ఆధారిత ఉగ్రమూకలు భారత్​లోని కీలక నగరాల్లో అలజడులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

అంతకుముందు బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాన్ని పాకిస్థాన్‌ తిరిగి పునరుద్ధరించిందని సైన్యాధ్యక్షుడు జనరల్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​ గవర్నర్​ మాలిక్​కు కశ్మీర్​లోని భద్రతా పరిస్థితులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి ఆర్మీ నార్తర్న్​ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ రణబీర్​ సింగ్​ వివరించినట్లు రాజ్​భవన్​ ప్రతినిధులు వెల్లడించారు.

ఇదీ చూడండి:వాట్సాప్​ స్టేటస్​ నచ్చక తుపాకీతో కాల్చేశాడు!

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Dodgers Stadium, Los Angeles, California, USA. 22nd September, 2019.
Bottom of the 5th inning:
1. 00:00 Hyun-Jin Ryu iso at bat
2. 00:04 Ryu hits a solo home run
3. 00:16 Replays
4. 00:26 Ryu congratulated in the dugout
SOURCE: MLB
DURATION: 00:30
STORYLINE:
Los Angeles ace Hyun-Jin Ryu hit the first home run of his MLB career on Sunday (22 September), helping his own cause in a 7-4 Dodgers win over the Colorado Rockies.
On the mound, Ryu (13-5) gave up just three runs and six hits over seven innings with no walks and eight strikeouts.
But the National League Cy Young Award candidate delighted teammates and fans by driving an 0-2 fastball from Antonio Senzatela over the wall in right-center field for a solo home run. The South Korean had entered the game without a homer in 208 official MLB at-bats.
Last Updated : Oct 1, 2019, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.