ఇదీ చూడండి : వాట్సాప్ స్టేటస్ నచ్చక తుపాకీతో కాల్చేశాడు!
కేదార్నాథ్: హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం - అత్యవసరంగా ల్యాండింగ్
కేదార్‌నాథ్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ హెలికాఫ్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండింగ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.
helicopter-makes-emergency-landing-in-kedarnath
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఓ ప్రైవేటు హెలికాఫ్టర్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో హెలికాఫ్టర్ చివరి భాగానికి ఓ వస్తువు తగిలింది. ఈ హెలికాఫ్టర్ కేదార్నాథ్ నుంచి ఫాటాకు వెళ్లాల్సి ఉంది. ఈ ఘటనలో చాపర్‌లోని ఆరుగురు యాత్రికులు సహా పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చూడండి : వాట్సాప్ స్టేటస్ నచ్చక తుపాకీతో కాల్చేశాడు!
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.

Last Updated : Oct 1, 2019, 6:25 PM IST