ETV Bharat / bharat

'కరోనా'ను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు - kartaka corona cases latest news

కర్ణాటకలో ఓ వైపు కరోనా బాధితులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆంక్షలను విస్మరించి పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కొవిడ్​ సమయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటూ.. మంత్రిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Health Minister Sriramulu Violates Lockdown Guidelines, attends roadshow In Chitradurga
కరోనాను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు
author img

By

Published : Jun 2, 2020, 4:53 PM IST

కరోనాను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు

కర్ణాటకలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీరాములు నిర్వహించిన ఓ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రదుర్గ జిల్లా చిల్లెకెరె తాలుకాలో ఇవాళ శ్రీరాములు పర్యటించారు. మంత్రికి స్వాగతం పలకడం కోసం ఆయన అనుచరులు వ్యక్తిగత దూరం మరిచి భారీ ఎత్తున గూమిగూడారు.

Health Minister Sriramulu Violates Lockdown Guidelines, attends roadshow In Chitradurga
కరోనాను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు

శ్రీరాములుపై పూలు జల్లుతూ భారీ పూలమాలతో స్వాగతం పలికారు. ఈ ఊరేగింపులో మంత్రి శ్రీరాములుతో సహా అనేక మంది మాస్కులు లేకుండా కనిపించారు. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.