ETV Bharat / bharat

విపక్ష నేతల కేసులన్నింటికీ ఒక్కరే న్యాయమూర్తి!

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కుంభకోణంలో చిదంబరానికి సంబంధించిన అన్ని కేసులను ఇప్పటి వరకు ప్రత్యేక న్యాయమూర్తి సైనీ విచారించారు. ఆయన పదవీ కాలం ముగుస్తుండటం వల్ల ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​కు ఈ కేసులను బదిలీ చేసింది దిల్లీ హైకోర్టు. అక్టోబర్​ 1 నుంచి ఈ కేసుల విచారణ బాధ్యతలను చేపట్టనున్నారు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​.

author img

By

Published : Sep 17, 2019, 6:00 PM IST

Updated : Sep 30, 2019, 11:19 PM IST

చిదంబరం కేసుల్లో ప్రత్యేక న్యాయమూర్తి బదిలీ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి సంబంధించిన ఎయిర్​సెల్​ మ్యాక్సిస్ కేసులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​​ కుహార్​కు బదిలీ చేస్తూ దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులను ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ విచారించారు. ఈ నెలాఖరులో సైనీ పదవీకాలం ముగుస్తుండటం వల్ల దిల్లీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే కాంగ్రేస్​ నేత​ డీకే శివకుమార్​, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​​, అయన కుటుంబ కేసులు, హిమాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, అయన కుటుంబానికి సంబంధించిన కేసులు, ఇతర కేసులను కుహార్​ విచారిస్తున్నారు. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​ అక్టోబర్​ 1 నుంచి ఈ ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులను పరిశీలిస్తారు.

2జీ కుంభకోణం కేసులో రోజువారీ విచారణ కోసం సుప్రీంకోర్టు గతంలో జస్టిస్​ సైనీని నియమించింది. కేసుకు సంబందించిన నిందితులందరినీ 2017 డిసెంబర్​లో నిర్దోషిగా తేల్చింది ప్రత్యేక న్యాయస్థానం.

కొన్ని రోజుల ముందు ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో చిదంబరం, అయన కుమారుడికి ముందస్తు బెయిల్​ మంజూరు చేశారు జస్టిస్​ సైనీ.

ఇదీ చూడండి:- ఎంపీకే తప్పని కుల వివక్ష- ఊళ్లోకి రాకుండా అడ్డగింత

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Beijing, China. 17th September 2019.
1. 00:00 Thomas Bach, International Olympic Committee President, shakes hands with Chinese top diplomat Yang Jiechi
2. 00:07 Various of the meeting between Bach and Yang
SOURCE: SNTV
DURATION: 00:55
STORYLINE:
International Olympic Committee President Thomas Bach met one of China's top diplomat's, Yang Jiechi, in Beijing on Tuesday.
The 65-year-old is also due to attend a ceremony in the Chinese capital to introduce the 2022 Beijing Winter Olympics mascots.
Bach arrived in Beijing on Sunday and watched the FIFA Basketball World Cup 2019 final.
Last Updated : Sep 30, 2019, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.