ETV Bharat / bharat

మాస్టారు సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది!

ఆ సారు పాఠాలు చెబితే విద్యార్థులంతా ముగ్ధులై వినాల్సిందే. ఆయన బోర్డుపై గీసే బొమ్మల వల్ల పాఠాలన్నీ ఇట్టే అర్థమైపోతాయి. ఆయన పని చేసే ఆ సర్కారు ప్రాథమిక పాఠశాల నిండా ఆయన గీసిన కళాఖండాలే. ఆడుతూ పాడుతూ విద్య నేర్పే ఆయనంటే విద్యార్థులకు ఎంతో ఇష్టం. కానీ నిండు మనసున్న ఆ ప్రతిభావంతుడు ఓ దివ్యాంగుడు!

author img

By

Published : Jul 22, 2019, 7:32 AM IST

మాస్టారు సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది!
అద్భుతమైన బొమ్మల ద్వారా అర్థమయ్యేలా పాఠాలు

మధ్యప్రదేశ్​ డిండోరీలోని సహజ్​పుర్​ గ్రామానికి చెందిన భగవాన్​ దీన్​ చేతి వేళ్లు సరిగ్గా లేకపోయినా, అద్భుతమైన బొమ్మలు గీసి విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నాడు.

దీన్​ పుట్టుక నుంచే దివ్యాంగుడు కాదు. ఆర్థరైటిస్ బారిన పడి రెండు చేతులు, ఒక కాలి వేళ్లు వంకరపోయాయి. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా వంకర వేళ్లతోనే తనకెంతో ఇష్టమైన బొమ్మలు వేయడంపై పట్టు సాధించాడు. ఉపాధి కోసం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అతిథి ఉపాధ్యాయుడిగా చేరాడు. వినూత్న బోధనా శైలితో తక్కువ సమయంలోనే విద్యార్థులకు దగ్గరయ్యాడు.

"ఆడుతూ పాడుతూ బోధిస్తే పిల్లలు భయం లేకుండా చదువుతారు. అలా చెప్పడం వల్ల వారికి బాగా అర్థమవుతుంది. వారికి బోర్​ కొట్టినప్పుడు కథలు చెప్పడం, వాటికి సంబంధించిన బొమ్మలు గీసి చూపడం చేయాలి. అలా చేస్తే వారు సాయంత్రం 4,5 గంటలైనా ఇంటికి కూడా వెళ్లాలనుకోరు."

-భగవాన్​ దీన్​, దివ్యాంగ ఉపాధ్యాయుడు.

దీన్​ చేతుల్లో అందమైన కళ ఉంది. కళను ఆయుధంగా చేసుకుని బడి గోడల నిండా ఆయన వేసిన బొమ్మలను అతికించి విద్యార్థులకు సోదాహరణంగా పాఠాలు నేర్పుతున్నాడు. తన అంగవైకల్యం ఉపాధ్యాయ వృత్తికి ఎన్నడూ అడ్డురాలేదు. అంతే కాదు, ఎవరిపై ఆధారపడకుండా ఇంటి పనులు కూడా తానే సునాయాసంగా చేసుకుంటాడు.

దృఢమైన మనోబలం ఉంటే శారీరక బలహీనతలు విజయాన్ని అడ్డుకోలేవని నిరూపించాడు ఈ ఆదర్శ బడిపంతులు.

ఇదీ చూడండి:అనుకోకుండా వచ్చి ఉన్నత శిఖరాలకు చేరి..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baikonur - 20 July 2019
++NIGHT SHOTS++
++MUTE++
1. Various of rocket being launched, as seen from various angles
2. Photographers lined up, rocket launch in background
STORYLINE:
A Russian space capsule with three astronauts aboard blasted off from Russia's launch complex in Baikonur, Kazakhstan, on Saturday.
The launch of the Soyuz rocket took place on the 50th anniversary of the day US astronauts landed on the Moon.
The capsule is carrying Andrew Morgan of the United States on his first spaceflight, Russian Alexander Skvortsov on his third mission to the space station and Italian Luca Parmitano.
They will join Russian Alexey Ovchinin and Americans Nick Hague and Christina Koch who have been aboard since March.
The crew patch for the expedition echoes the one from Apollo 11's 1969 lunar mission.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.