ETV Bharat / bharat

'వృక్షాసనం'తో హమీర్​పూర్​వాసి ప్రపంచ రికార్డు

author img

By

Published : Oct 13, 2020, 4:08 PM IST

Updated : Oct 13, 2020, 5:27 PM IST

హిమాచల్​ప్రదేశ్​ హమీర్​పూర్​కు చెందిన ఓ వ్యక్తి.. యోగాసనాలతో ప్రపంచ రికార్డు సృష్టించారు. అత్యంత కష్టమైన 'వృక్షాసనాన్ని' ఏకంగా 1గంట 30నిమిషాల 30సెకన్ల పాటు వేసి ఔరా! అనిపించారు.

Hamirpur man creates world record for longest performing Vrikshasana
'వృక్షాసనం'తో హమీర్​పూర్​వాసి ప్రపంచ రికార్డు

హిమాచల్​ప్రదేశ్​ హమీర్​పూర్​కు చెందిన అజయ్ శర్మ.. యోగాలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అత్యంత కష్టమైన వృక్షాసనాన్ని ఏకధాటిగా 1గంట 30నిమిషాల 30సెకన్లు ప్రదర్శించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆల్​ ఇండియా యోగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఆన్​లైన్ యోగా పోటీ​లో.. 17 రాష్ట్రాల అభ్యర్థులు పాల్గొనగా.. అజయ్​ శర్మ విజేతగా నిలవడం విశేషం.

పల్లె నుంచే ప్రపంచ రికార్డు :

అజయ్​శర్మ మత్తహానీ స్కూల్​లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచే యోగా చేయటం ప్రారంభించారు. ఆయన స్వస్థలం హమీర్​పూర్​లోని ఓ మారుమూల గ్రామం. యోగా ప్రాముఖ్యతను గ్రామంలో వివరించేవారు. యోగా చేస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చని అజయ్ శర్మ అందరికీ తెలియచెప్పేవారు. ప్రపంచ రికార్డు సాధించిన్నందుకు అజయ్ శర్మ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.

Last Updated : Oct 13, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.