ETV Bharat / bharat

ప్రధాని మోదీని మెప్పించిన గుజరాతీ గాయని - narendra modi

పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీని కలిసింది గుజరాతీ గాయని గీత రబారీ. మోదీ ముందు పాట పాడి వినిపించింది. పాఠశాలలో ఉన్నప్పుడు ప్రధానిని తొలిసారి కలిశానని గుర్తుచేసుకుంది.

గీత రబారీ
author img

By

Published : Jul 8, 2019, 3:29 PM IST

ప్రధానిని కలిసిన గుజరాతీ గాయని

గుజరాత్ జానపద గాయకురాలు గీత రబారీ దిల్లీలో నేడు ప్రధాని నరేంద్రమోదీని కలిసింది. పార్లమెంటులో మోదీ ఆమెతో సమావేశమై కాసేపు ముచ్చటించారు. ప్రధాని ముందు ఓ పాట పాడి వినిపించింది గీత. పాఠశాలలో ఉన్నప్పుడు మోదీ ఎదుట పాట పాడానని, ఆయన రూ. 250 బహుమతిగా ఇచ్చి ఇలాగే సాధన చేయమని ప్రోత్సహించారని తెలిపింది.

"నా చిన్నతనంలో మోదీని తొలిసారి కలిశాను. అప్పుడు స్కూల్లో ఉన్నాను. ఆయన ముందు పాట పాడి వినిపించినందుకు రూ. 250 బహుమతిగా ఇచ్చారు. ఇలాగే పాడుతూ సాధన చేయమని ప్రోత్సహించారు. మాల్ధారీ తెగకు చెందిన మా కుటుంబం అటవీ ప్రాంతంలో నివసిస్తోంది. బేటీ బచావో, బేటీ పడావో నుంచి మా నాన్నాకు ఓ పోస్ట్​ కార్డు అందింది. అప్పటి నుంచి నాన్న నన్ను పాఠశాలకు పంపించడం మొదలుపెట్టారు."
-గీత రబారీ, గుజరాతీ జానపద గాయకురాలు

ఇది చదవండి: కర్​'నాటకం'లో మా పాత్ర లేదు: రాజ్​నాథ్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
KK PRODUCTIONS - AP CLIENTS ONLY
Near Agra - 8 July 2019
++QUALITY AS INCOMING++
1. Various top shots of a crashed bus in a roadside drain surrounded by onlookers, rescue workers and police
2. A bulldozer and police working at the crash site
3. Wide of rescue workers removing a body from the bus   
4. Various of onlookers looking down at the crashed bus from the highway    
5. Pan of the wrecked bus
6. Police standing near the wrecked bus
KK PRODUCTIONS – AP CLIENTS ONLY
Agra – 8 July 2019
++QUALITY AS INCOMING++
7. Wide exterior of hospital
8. Various of injured people in the hospital
9. Police waiting outside the hospital
10. Ambulance carrying bodies arriving at the hospital
STORYLINE:
Rescue efforts were under way Monday at the site of a bus accident that killed at least 29 people in northern India.
A government official said most passengers were sleeping when the bus overturned and plunged into a roadside drain on Yamuna Expressway early Monday near Agra in Uttar Pradesh state.
The bus was on its way to New Delhi from Lucknow, the state capital.
Officials said 18 passengers suffered injuries in the crash and the cause of the accident is being investigated.
India has the world's deadliest roads, with about 150,000 killed and 470,000 injured annually.
Most crashes are blamed on reckless driving, poorly maintained roads and ageing vehicles.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.