గుజరాత్ వడోదరలో ఓ టెంపో-ట్రక్కు ఢీకొని 11మంది మృతి చెందారు. మరో కొందరికి గాయాలయ్యాయి. వడోదరలోని మహువాడ్ వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించారు.
జిల్లో పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ దేశాయి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.