ETV Bharat / bharat

ధరలు ఆకాశాన్ని తాకిన వేళ.. ఉల్లిపై దొంగల కన్ను - onions theft in gujarat

దేశంలో ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ధర వంద రూపాయలకు పైగా పలుకుతోంది. ఫలితంగా దొంగల దృష్టి ఇప్పుడు ఉల్లిపై పడింది. తాజాగా గుజరాత్​లో దాదాపు రూ.25,000 విలువైన ఉల్లిని చోరీ చేశారు. కూరగాయల దుకాణం ముందు ఉంచిన సంచులను అపహరించి పారిపోయారు.

Guj: Onions worth Rs 25,000 stolen from shop
ధరలు ఆకాశాన్ని తాకిన వేల.. ఉల్లిపై దొంగల కన్ను
author img

By

Published : Nov 28, 2019, 9:34 PM IST

Updated : Nov 29, 2019, 2:23 AM IST

దేశంలో ఉల్లి ధర ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో డిమాండ్​ను సొమ్ము చేసుకోవడానికి దొంగలు తమ హస్తవాటాన్ని ప్రదర్శించారు. గుజరాత్​లో రూ.25,000 విలువైన వంద కిలోల ఉల్లిగడ్డలను అపహరించారు. సూరత్​ పట్టణంలోని పలన్​పుర్​ ప్రాంతంలోని ఓ కూరగాయల దుకాణంలో ఈ చోరీ జరిగింది.

కూరగాయల దుకాణం బయట ఉంచిన ఐదు 50 కిలోల బస్తాలను అపహరించినట్లు దుకాణంలో పనిచేసే వ్యక్తి తెలిపారు. ఇంతవరకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్ మార్కెట్​లలో ఉల్లి ధర రూ.90 నుంచి రూ.100 మధ్య పలుకుతోంది. అధిక ధరలు ఉండటం వల్లే ఉల్లి సంచుల చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో ఉల్లి కొరత ఏర్పడింది. గత నెల రోజులుగా మార్కెట్​లోకి ఉల్లి సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఉల్లి ధరలు తారస్థాయికి చేరుకున్నాయి.

AP Video Delivery Log - 1400 GMT News
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1356: Albania Funeral AP Clients Only 4242222
ONLYONAP Tremor hits Albania quake victims' funeral
AP-APTN-1341: Albania Quake Body AP Clients Only 4242220
Body pulled from rubble of Albania quake
AP-APTN-1332: UK Corbyn AP Clients Only 4242219
UK's Labour leader launches Green Manifesto
AP-APTN-1328: Georgia Scuffles No access Georgia 4242218
Protesters and police scuffle in Tbilisi
AP-APTN-1259: France NATO AP Clients Only 4242211
NATO chief in Paris after ‘brain dead’ criticism
AP-APTN-1246: Hong Kong Thanksgiving AP Clients Only 4242212
HKong thanksgiving rally to thank US
AP-APTN-1240: Kenya Floods AP Clients Only 4242210
18,000 displaced by floods in Kenya
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 29, 2019, 2:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.