ETV Bharat / bharat

పుల్వామాలో ఉగ్రమూకల మరో ఘాతుకం - జమ్ముకశ్మీర్​

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పోలీసులపై దాడికి యత్నించారు తీవ్రవాదులు. స్టేషన్​పై గ్రెనేడ్​ దాడికి విఫలయత్నం చేశారు. చివరకు బాంబు స్టేషన్​పై కాకుండా పరిసరాల్లో పేలింది. ఫలితంగా పలువురు స్థానికులు గాయాల పాలయ్యారు.

పుల్వామాలో పోలీస్​ స్టేషన్​పై బాంబుదాడికి యత్నం
author img

By

Published : Jun 18, 2019, 7:48 PM IST

పుల్వామాలో పోలీస్​ స్టేషన్​పై బాంబుదాడికి యత్నం

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రమూకలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్​ స్టేషన్​పై గ్రెనేడ్​ దాడికి విఫలయత్నం చేశారు. బాంబు స్టేషన్​పై కాకుండా​ సమీపంలో పేలింది. ఘటనలో పలువురు స్థానికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.

Intro:GRANED BLAST AT POLICE STATION PUL

Body:GRANED BLAST AT POLICE STATION PUL

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.