సరిహద్దుల వద్ద చైనాతో ఏర్పడ్డ వివాదంపై కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధత చాటుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చైనాతో వివాదంపై ప్రభుత్వ మౌనం తీవ్రమైన ఊహాగానాలకు, అనిశ్చితికి తావిస్తున్నందున.. ఈ అంశంలో కచ్చితంగా ఏం జరుగుతుందో బయటపెట్టాలని ట్విట్టర్ వేదికగా ఆయన సూచించారు.
-
The Government’s silence about the border situation with China is fueling massive speculation and uncertainty at a time of crisis.
— Rahul Gandhi (@RahulGandhi) May 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
GOI must come clean and tell India exactly what’s happening.
#ChinaIndiaFaceoff
">The Government’s silence about the border situation with China is fueling massive speculation and uncertainty at a time of crisis.
— Rahul Gandhi (@RahulGandhi) May 29, 2020
GOI must come clean and tell India exactly what’s happening.
#ChinaIndiaFaceoffThe Government’s silence about the border situation with China is fueling massive speculation and uncertainty at a time of crisis.
— Rahul Gandhi (@RahulGandhi) May 29, 2020
GOI must come clean and tell India exactly what’s happening.
#ChinaIndiaFaceoff
లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద ఇరుపక్షాల సైనికుల మోహరింపు, ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.
ఇదీ చూడండి:'సరిహద్దు'పై సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు!